నాకు చదువు చెప్పిన మాస్టర్ ఇది నాకు పంపి జనాలు చూసావా ధర్నాకి ఎలా వచ్చారో అని ఇలా 💪💪💪 పెట్టాడు
ఎలా చెప్పాలి ఆయనకి యీ ఫోటో.....సన్నీలియోన్ కోసం వచ్చిన జనాలు అని
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.