Jagan Anna to AP people ✊✊
అంబులెన్స్ కి దారి ఇవ్వడం - మానవత్వం
చేపలమ్మడం - కలలో కూడా ఊహించని పరిణామం
సినిమా టికెట్ రేట్లు తగ్గించడం - సామాన్యుడికి చేస్తున్న మేలు
వాలంటీర్ ఉద్యోగాలు - ఊద్యోగ విప్లవం
నేను ఇవి చేయడమే ఎక్కువ - మీ బతుక్కి ఇదే ఎక్కువ అన్నట్టు ఉంది...
ఫిష్ ఆంధ్రకు ప్రజలు జై కొడుతున్నారు..
ఇప్పటి దాకా సముద్రతీరం...
నదీ పరివాక ప్రాంత వాసులకు మాత్రమే
చేప రుచి బాగా తెలుసు..!
చేపల తినాలని కోరిక ఉన్నా..
రాయలసీమలో దొరకని పరిస్థితి..!
ఇప్పుడు ఫిష్ ఆంధ్ర చేపలు వచ్చేశాయ్..!!
@FishAndhra#FishAndhraLaunch#FishAndhra
Congratulations to Mr. Narandran 'Jody' Kollapen for being appointed to the Constitutional court of S Africa. It's a matter of pride for all countrymen that an Indian-origin person has been appointed to South Africa's highest judicial bench.
మొబైల్ సిగ్నల్ లేని ప్రాంతాలకూ 4జి సేవలు. ఏపీలో 1218 గ్రామాలకు 4జి సేవలు అందించేందుకు టెలికాం శాఖ సన్నాహాలు. గరిష్టంగా లబ్ది పొందేది విశాఖ ఏజెన్సీ ప్రాంతం - ఒక్క ఈ జిల్లాలోనే1054 గ్రామాలకు సేవలు ప్రారంభం కానుండటం గొప్ప పరిణామం.
JETTI.BHANU PRASADGARU అంటే ఒక brand నాకు రాజకియం నేర్పక పోవచ్చు కానీ నేను ఎక్కడికి వెళ్లిన ఆయన మార్క్ కనపడుతూనే ఉంది political leader’s నుంచి ఒక SP,DSP వరకు ఓ నువ్వు భానుగారి అమ్మాయి వ అని అంటుంటే రవంత గర్వం గ ఉంది TQ nana ur long live LEGEND 🙏