వెలిగొండ ప్రాజెక్టు పై చంద్రబాబు గారి చిత్త శుద్ధి
ఎలాంటిది అంటే... 1996 పార్లమెంట్ ఎన్నికల
ముందు వేసిన శంకుస్థాపన రాయి తప్ప దానిని
పట్టించుకోలేదు..
ఆఖరికి 1999లో కూడా ఆ ప్రాజెక్టు ప్రారంభించమని
స్థానిక యువత సైకిల్ యాత్రలు చేయాల్సి వచ్చింది
ఇది ప్రాజెక్టు పై చంద్రబాబు గారికి ఉన్న చిత్తశుద్ధి.😇
“రైతుభరోసా Vs అన్నదాత సుఖీభవ “ Jagan tenure no of beneficiaries 52.30 lakh famers 2023 , chandrababu 46.70 lakh farmers 2026 .
దాదాపు 6 లక్షల మంది రైతులు ఏమి అయిపోయారు?
రైతులు తగ్గిపోయారా ?
వ్యవసాయ భూమి తగ్గిందా ?
లేక రైతులు వలసపోయారా ?
రైతుల ఆదాయం పెరిగి అర్హత కోల్పోయారా ?
ఒక పక్క రైతాంగం పంట గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతుంటే ఈ కోతలు ఏంటి
సీఎం గారు ,వ్యవసాయ మంత్రి గారు సమాధానం ఉందా?
@ysjagan@YSRCPEurope@YSRCPAmerica@ncbn@katchannaidu