పల్నాడులో అర్ధరాత్రి విజయవాడ పోలీసులు హైడ్రామా
సత్తెనపల్లి వైయస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి.. హడావుడిగా సోదాలు
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమ నియామకాల్ని ప్రశ్నిస్తూ విజయవాడలో సోమవారం నిరసనలో పాల్గొన్న సుధీర్ గారిపై విజయవాడలో కేసు నమోదు
సోదాల సమయంలో సుధీర్ గారు ఇంట్లో లేకపోవడంతో.. అక్కడ కాసేపు హడావుడి చేసి వెళ్లిపోయిన పోలీసులు
డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేక.. ఇలా కేసులు, సోదాలతో బెదిరింపులా @naralokesh ?
#MegaDSCScam
#SadistChandraBabu
#DSCScamByNaraLokesh
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ అక్రమాల్ని నిలదీస్తూ.. నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు
విజయవాడ, మంగళగిరి పోలీస్ స్టేషన్లలో వైయస్ఆర్సీపీ నేతలు, విద్యార్థి విభాగం నాయకులపై కేసులు నమోదు చేసి వేధింపులు
అక్రమాలపై సమాధానం చెప్పే దమ్ములేక.. అధికారం చేతిలో ఉంది కదా అని కేసులు పెట్టిస్తున్నావా @naralokesh ?
#MegaDSCScam
#SadistChandraBabu
#DSCScamByNaraLokesh
పింఛన్లపై ఊరించి.. ఉడాయించిన కూటమి ప్రభుత్వం
27 నెలల తర్వాత కొత్త పెన్షన్ దరఖాస్తుకి అవకాశం. కానీ 9 రోజులే గడువు ఇవ్వడం, సర్వర్ మొరాయించడంతో దరఖాస్తు చేసుకోలేకపోయిన లక్షలాది మంది
అర్హత ఉన్నా సరే.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ పెన్షన్ ఇవ్వలేమని తేల్చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. దఫాలు వారీగా ఇస్తామంటూ బుకాయింపు
ఇదేనా నీ 40 ఏళ్ల అనుభవం? ఇంతకంటే చేతగానితనం మరొకటి ఉంటుందా @ncbn ?
#SadistChandraBabu
తెనాలిలో అర్ధరాత్రి హద్దులు దాటిన మాచవరం పోలీసులు
డీఎస్సీ అక్రమాల్ని నిలదీస్తూ వైయస్ఆర్సీపీ సోమవారం విజయవాడలో చేసిన నిరసనలో పాల్గొన్నారనే అక్కసుతో తెనాలి వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు మంజరి చౌదరి గారిని అరెస్ట్ చేసేందుకు అర్ధరాత్రి వెళ్లిన పోలీసులు
కనీస నిబంధనల్ని కూడా పాటించకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అంటూ వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రశ్నించడంతో వెనక్కి తగ్గి వెళ్లిపోయిన పోలీసులు
అక్రమ కేసులు, బెదిరింపులతో ప్రశ్నించే గొంతుల్ని నొక్కలేవు @naralokesh
#MegaDSCScam
#SadistChandraBabu
#DSCScamByNaraLokesh
🚨 #TDPGoons
విజయవాడలో వైయస్ఆర్సీపీ శాంతియుత ర్యాలీలో అల్లర్లు సృష్టించడానికి టీడీపీ గూండాల్ని పంపిన నారా లోకేష్..!
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీకి వైయస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుండటంతో.. యువగళం గూండాలు కర్రలు పట్టుకుని వైయస్ఆర్సీపీ శ్రేణులపై పోలీసుల సమక్షంలోనే దాడి
కాసేపు చోద్యం చూసి.. ఆ తర్వాత టీడీపీ గూండాల్ని వదిలేసి.. వైయస్ఆర్సీపీ శ్రేణులపై లాఠీఛార్జ్‌కి దిగిన పోలీసులు
ఆఖరికి ఈ గొడవకి కారణమంటూ వైయస్ఆర్సీపీ నేతలు, పార్టీ విద్యార్థి నాయకులపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు
డీఎస్సీ అక్రమాలపై వాస్తవాలు బయటపడేసరికి.. భయంతో ఇలా దాడులు చేయిస్తున్నావా @naralokesh ?
#SadistChandraBabu
#MegaDSCScam
#DSCScamByNaraLokesh
కూటమి ప్రభుత్వ డీఎస్సీ అక్రమాలపై జెన్ జీ యువత చేసిన ధర్నా కూటమి కూసాలు కదిలించింది. అందుకే విజయవాడ శాప్ కార్యాలయం వద్ద మంత్రి నారా లోకేష్ రౌడీ దళం వికృత చేష్టలు చేసింది.
-నాగార్జున యాదవ్ గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
🚨 #TDPGoons
విజయవాడలో నిన్న వైయస్ఆర్ సీపీ శాంతియుత ర్యాలీలో గొడవ చేయడానికి @naralokesh యువగళం గూండాలు వచ్చారు
మేము చంపడానికి అయినా సిద్ధమే అని స్వయంగా వాళ్లే యెల్లో మీడియాతో చెప్పారు. దీని బట్టి వాళ్లు ఏ ఉద్దేశంతో వచ్చారో అర్థం అవుతోంది
కానీ.. ఎల్లో మీడియా మాత్రం వైయస్ఆర్ సీపీ వాళ్లపై బురద జల్లుతూ రౌడీలు అనే ముద్ర వేస్తోంది
-పుష్ప శ్రీవాణి గారు, మాజీ డిప్యూటీ సీఎం
#MegaDSCScam
#NaraLokeshMustResign
#SadistChandraBabu
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మఠంగూడెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కె.నాగబాబు తన కుమార్తె సహర్షితకు శ్రీ వైయస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించారు.
🚨 #MegaDSCScam
విజయవాడ శాప్ కార్యాలయం వద్ద భారీగా వైయస్ఆర్సీపీ శ్రేణులు నిరసన
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమ నియామకాల్ని ప్రశ్నిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు
ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు పెట్టి ఆంక్షలు పెట్టినా.. అడ్డంకులను దాటుకుని శాప్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు
శాప్ ఆఫీసు ఎదుట బైఠాయించి.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్
#SadistChandraBabu
#DSCScamByNaraLokesh
#ScamsterBabu
#LooterLokesh
.@ncbn గారూ… డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ వేయాలని అడిగితే, ఎందుకంత భయం? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కొడుకు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్, మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? స్కాంలు చేసిన వాళ్లే తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుంది? ఊరికే డైలాగులు కొట్టడం ఎందుకు? దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోండి.
ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టించారు, టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా చంద్రబాబుగారూ? డీఎస్సీలో మీరు స్కామ్‌లు చేశారు కాబట్టే, ఆ అక్రమాలపై ప్రశ్నిస్తూ మిమ్మల్ని, మీ అబ్బాయిని, బట్టలిప్పి కడిగేస్తున్నారు కాబట్టే, సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఇంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. ఏదో స్కాం చేసి దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి డైవర్షన్లు చేయడం మీకు అలవాటే. మీ బుద్ధే అంత.
మేం అడుగుతున్నది ఏంటి? లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరపమంటున్నాం. ఎలాంటి తప్పూ జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? పైపెచ్చు ఇన్ని ఆధారాలు కనబడుతున్నప్పుడు. టీచర్ పోస్టులకోసం లక్షలమంది యువత సంవత్సరాల తరబడి చదువుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటప్పుడు వారి కష్టానికి, ప్రతిభకు, న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రభుత్వ నియామక వ్యవస్థపై ఉండాలి. మీరు, మీ కుమారుడు లోకేష్ చేసిన స్కాంల పుణ్యమా అని ఆ విశ్వాసం ఏ నిరుద్యోగికీ, ఏ ఉద్యోగార్థికీ లేకుండా పోయింది.
మీ పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జిలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకు వస్తాయా? కేవలం సీబీఐ చేత జరిగే నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకు రాగలదు.
పోలీసులను అడ్డుపెట్టుకుని స్కాంను దాచేయలేరు. ప్రతిపక్ష గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలి, ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలి. దానికోసమే మా పోరాటం. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించాలి. అంతవరకూ డీఎస్సీ బాధితుల పక్షాన మా గొంతు నినదిస్తూనే ఉంటుంది.
#MegaDSCScam
పూర్తి వివరాలు క్రింది డ్రైవ్ లింక్‌లో- https://t.co/ncGbZRtEzV
🚨 #MegaDSCScam
విజయవాడ శాప్ కార్యాలయం వద్ద భారీగా వైయస్ఆర్సీపీ శ్రేణులు నిరసన
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమ నియామకాల్ని ప్రశ్నిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైయస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు
ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు పెట్టి ఆంక్షలు పెట్టినా.. అడ్డంకులను దాటుకుని శాప్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు
శాప్ ఆఫీసు ఎదుట బైఠాయించి.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్
#SadistChandraBabu
#DSCScamByNaraLokesh
#ScamsterBabu
#LooterLokesh