My best wishes and congratulations to @VJSurekha, @Parrneettt and Aditi Gopichand Swami for winning India the gold in the archery final at #AsianGames2023. Your precision and skill have made all of proud.
I and all of Andhra Pradesh is particularly proud of our very own @VJSurekha from Vijayawada! The Telugu Flag continues to fly high!
Hi Ramesh Kammadula,
Why don't you consider taking up this case and fight for it in court instead of just posting tweets here? We believe in your capabilities, especially after seeing your 📌 tweet. (1/2)
నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం తర్వాత కేంద్ర జలశక్తిశాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి.@ysjagan#CMYSJagan#YSJagan#YSRCP
సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు ఆహ్వానించిన టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి, ఎస్.వి.గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, న్యూఢిల్లీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
#YSJagan#YSRCP#CMYSJagan
తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, వేద పండితుల విజువల్స్.
@ysjagan#CMYSJagan#YSJagan#YSRCP