తిరుపతిలో మహిళలపై పెరిగిపోయిన దా*డులు.. చోద్యం చూస్తున్న కూటమి ప్రభుత్వం
ఆ దా*రుణాలకు వ్యతిరేకంగా తిరుపతిలో ఈరోజు వైయస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన
కేవలం తన అభిప్రాయం చెప్పిన మ*హిళపై దా*డి చేయడం ప్రజాస్వామ్యమా అంటూ ప్రభుత్వాన్ని మ*హిళలు నిలదీత
పవన్ కళ్యాణ్, నారా లోకేష్ దగ్గరకు ఎన్నో సార్లు వెళ్ల
వాళ్ళు పట్టించుకోలేదు...
కనిపించకుండా పోయిన కూతురి కోసం ఓ తల్లి నిరీక్షణ రెండేళ్ల క్రితం మిస్సైన 19 ఏళ్ల దుర్గా దేవి
తన కూతురు కనిపించడం లేదని కలెక్టరేట్లో ఫిర్యాదు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని మనస్థాపం
ప్రభుత్వ కళాశాలలోనే లైంగిక వేధింపులు..
దృవీకరించిన మహిళా కమిషన్..
ఆచూకీ లేని మహిళా హోం మంత్రి @Anitha_TDP
రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మహిళల మాన ప్రాణాల మీద లేని శ్రద్ద
ఏలూరులో గంజాయి మత్తులో యువకుడి వీరంగం
అత్తిలి-మార్టేరు రోడ్లో వచ్చేపోయే వాహనదారులపై దాడి
స్కూటీపై వెళ్తున్న ఓ మహిళపై దాడి .ఒంటిపై బట్టలు ఊడదీసుకుని అసభ్యంగా ప్రవర్తన
రాళ్లు విసురుతూ భయభ్రాంతులకు గురిచేసిన పోకిరీ
విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో లైంగిక వేధింపులు
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్‌కు విద్యార్థిని ఫిర్యాదు
విద్యార్థిని ఫిర్యాదును కొట్టిపారేసిన విచారణ కమిటీ
లైంగిక వేధింపులు నిజమేనని తేల్చిన మహిళా కమిషన్
గుంటూరు జిల్లాలో దారుణం
బాలికలపై ఆగని అఘాయిత్యాలు
బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు
మీ చేతకాని ప్రభుత్వంలో ఇంకెంతమంది బలవవ్వాలి @ncbn , @Anitha_TDP ,@PawanKalyan ?
తిరుపతి నగరంలో దారుణం..
80ఏళ్ల వృద్ధురాలిపై దాడి, ఆపై లైంగిక దాడి చేసిన దుండగులు.
తాతయ్య గుంట సమీపంలోని మల్లంగుంటలో ఘటన
80 ఏళ్ల వృద్ధురాలుపై దాడి చేసి ఆపై లైంగిక దాడి
. @ncbn నీకు కొద్దిగైనా సిగ్గుందా? ఒక దళిత బాధితురాలిని నడిరోడ్డుపై కొడితే చర్యలు తీసుకోని నువ్వు.. మహిళా సమాజం గురించి మాట్లాడుతున్నావా ? మీ కూటమి కామ కీచకులు.. ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నావా? ఆడబిడ్డలకు ద్రోహం చేస్తున్న నువ్వు చెప్పాలి ముందు క్షమాపణలు.
శ్రీ సత్యసాయి జిల్లా:
రాప్తాడు నియోజకవర్గం లో టీడీపీ కార్యకర్త దాష్టీకం
వివాహితపై అత్యాచారం చేసిన టీడీపీ కార్యకర్త బిర్లా కుమార్
కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామం లో ఘటన
విషయం బయటకు చెబితే... అశ్లీల దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ చేస్తానంటూ బెదిరింపులు