@MukhiSree@ncbn@mbeKCRW ###ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్చగా నడిపించగలడు.నాయకత్వమంటే నిరంతర అభ్యసనమే.✊🏻✊🏻✊🏻✊🏻
సెప్టెంబరు 04, తిరుమల, 2018
తిరుమలలో ఘనంగా ఉట్లోత్సవం
తిరుమలలో మంగళవారంనాడు ఉట్లోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
@MukhiSree ###నువ్వొక్కడివీ ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు. నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మవద్దు. నీ ఒక్కడి ఓటూ చ��ిత్రను మార్చగలదు. నీ స్వరం కొన్నిలక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదు!📢📢📢📢✊🏻✊🏻🙏🏻