#JusticeForSaiKrishna
ఒక తల్లి ఆవేదనకు న్యాయం జరగాలి...
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన భూమన అభినయ్ రెడ్డి గారు.
#Tirupati#ThuglaqCBN#AndhraPradesh
గాదె సాయి కృష్ణ ని చంపింది నిజం కాదా హాస్పిటల్‌కి తీసుకెళ్లింది నిజం కాదా ?
వైసీపీ నాయకులు మాకు అండగా నిలిస్తే మాకు వైసీపీ అంట గడతారా ఇప్పుడు చెప్పండి
న్యాయం చేయమని అడిగితే మాకు కులాలు మతాలు పార్టీలు సిగ్గులేదా అలా అనటానికి 😔💔
కాపు యువకుడు, జనసేన కార్యకర్త సాయికృష్ణను లాకప్‌లోనే చంపేసి.. పోలీసులు నాటకాలు
మీ కొడుకును చంపేస్తున్నాం.. ఫొటో, దండ రెడీ చేసుకో అని కుటుంబ సభ్యులకు అరెస్ట్ సమయంలోనే చెప్పిన కృష్ణలంక పోలీసులు
లాకప్‌లో చిత్రహింసలు.. అనంతరం ఆర్ఎంపీతో కట్టుగట్టి.. కాలిగోళ్లు పీకేసి సాయికృష్ణకు నరకం చూపించిన పోలీసులు
సాయికృష్ణ శవాన్ని అర్ధరాత్రి బైక్‌పై తీసుకెళ్లి కనీసం బూడిద కూడా లేకుండా మాయం చేసిన పోలీసులు.
సాయికృష్ణను తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు ఆదేశిస్తుంటే.. వెతుకుతున్నామంటూ పోలీసులు నాటకాలు
రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది @ncbn, @Anitha_TDP, @PawanKalyan ?
తెలుగుదేశం కార్యకర్తల చేతిలో గాయపడ్డ @YSRCParty సోషల్ మీడియా అధ్యక్షుడు వంశీని పరామర్శించిన మాజీ మంత్రి@NallapareddyR గారు
దామరమడుగు గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డిపాలెం రూరల్ వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు ముక్కు వంశీ గౌడ్ సోషల్ మీడియా ద్వారా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ప్రశ్నించినందుకు దామరమడుగు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గంజాయి బ్యాచ్ తో కలసి దాదాపు 20 మంది ఆటో లో అతని వెంబడించి విచక్షణా రహితంగా వంశీ పై దాడి పాల్పడ్డారు విషయం. తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నేడు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి దామరమడుగు లోని వంశీ నివాసానికి వెళ్లి దాడికి గల కారణాలు వంశీ ని అడిగి తెలుసుకొని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వంశీ కి భరోసా ఇచ్చారు..
#TDPGoons #Kovur
#Nellore
అమ్మ అనే పదంలో కూడా పరమార్థం వెతికి విజయమ్మ, భారతమ్మలపై అనిత తప్పుడు వ్యాఖ్యలు చేస్తే.. ఎవరూ మాట్లాడరు.
ఈరోజు వచ్చి అందురూ మహిళా ఉద్దారకుల్లాగా ప్రవచనాలు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది.
తునిలో చిన్న పాప తప్పిపోయింది, నువ్వు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించావా @Anitha_TDP?
- నాగ మల్లేశ్వరి గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.
#SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
మాజీ మంత్రివర్యులు @gudivadaamar గౌ. గుడివాడ అమర్నాథ్ గారిపై చేసిన విమర్శకు ప్రతివిమర్శ చేయడం సహజం. అయితే, ఆ వ్యాఖ్యలను యావత్ మహిళా లోకానికి ముడిపెట్టడం అవివేకం మరియు బాధ్యతారాహిత్యం.
నేడు ఏపీ హైకోర్టులో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు
హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ వేసిన సాయి కృష్ణ తల్లి
గాదె సాయి కృష్ణను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన కృష్ణలంక పోలీసులు
నెలరోజులైనా సమాచారం లేకపోవడంతో బెజవాడ బార్ అసోసియేషన్‌ని ఆశ్రయించిన సాయి కృష్ణ తల్లి
నా బిడ్డ ఉంటే చూపించండి.. చనిపోతే బాడీని అప్పజెప్పండి.. అంటూ కన్నీటి పర్యంతం..
తన కొడుకు చనిపోయాడని సీఐ నాగరాజు చెప్పినట్లు ఆరోపించిన సాయికృష్ణ తల్లి
తాము అరెస్ట్ చేయలేదంటూ బార్ అసోసియేషన్ చెప్పిన సీఐ నాగరాజు
మార్కాపురం వెళ్లి విచారించిన బార్ అసోసియేషన్ సభ్యులు
సాయికృష్ణని కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసినట్లు నిర్దారించిన బార్ అసోసియేషన్ సభ్యులు
విజయవాడ కోర్టులో కేసు వేసిన అడ్వకెట్స్.. పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ రికార్డులు ఇవ్వాలని పిటిషన్
🚨 #APisNotInSafeHands
ఇది రాష్ట్రమా.. రావణకాష్టమా హోం మంత్రి @Anitha_TDP గారూ ?
తునిలో 10 రోజుల నుంచి చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకడం లేదు.. మూడు వారాల నుంచి విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ ఏమైపోయాడో తెలియడం లేదు.. ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపరులపై టీడీపీ నేతలు పాశవికంగా దాడి చేశారు
ఈ రాష్ట్రంలో పేదల ప్రాణాలకు విలువ లేదా? మీకు పాలన చేతకావడం లేదా @ncbn ?
#SadistChandraBabu
#CBNFailedCM
తెలుగుదేశం కార్యకర్తల చేతిలో గాయపడ్డ @YSRCParty సోషల్ మీడియా అధ్యక్షుడు వంశీని పరామర్శించిన మాజీ మంత్రి@NallapareddyR గారు
దామరమడుగు గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డిపాలెం రూరల్ వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు ముక్కు వంశీ గౌడ్ సోషల్ మీడియా ద్వారా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ప్రశ్నించినందుకు దామరమడుగు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గంజాయి బ్యాచ్ తో కలసి దాదాపు 20 మంది ఆటో లో అతని వెంబడించి విచక్షణా రహితంగా వంశీ పై దాడి పాల్పడ్డారు విషయం. తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నేడు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి దామరమడుగు లోని వంశీ నివాసానికి వెళ్లి దాడికి గల కారణాలు వంశీ ని అడిగి తెలుసుకొని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వంశీ కి భరోసా ఇచ్చారు..
#TDPGoons #Kovur
#Nellore
సినిమాల్లో లాకప్ డెత్‌లు, పోలీస్ అరాచకాలపై లాయర్లు పోరాటం చేస్తుంటే 'జై భీమ్' అంటూ చప్పట్లు కొట్టాం. కానీ ఈరోజు కళ్లముందు ఒక పేద తల్లి తన బిడ్డ కోసం గుండె లబోదిబోమంటున్నా వ్యవస్థకు చీమ కుట్టినట్లయినా లేదు!
ఆ నవ్వుతున్న అమాయకపు ముఖం వెనుక ఉన్న కథేంటి? అసలు ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్లలో సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేదా? రీల్ లైఫ్ పోరాటాలు కాదు.. రియల్ లైఫ్‌లో ఈ బాధితురాలికి న్యాయం జరిగే వరకు మనమంతా ప్రశ్నించాలి.