వివస్త్రను చేసి..మూత్రం పోసేలా కొట్టి..
ఓ మహిళపై అనాగరికంగా దాడి చేసిన టీడీపీ నేత కుటుంబం
గుంటూరు నగరంలో దారుణం
తాగునీటి మోటార్ తొలగించాలని వివాదం
ఈ క్రమంలో మహిళను బెదిరించిన టీడీపీ నేత
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు
విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులతో కలిసి
విచక్షణా రహితంగా దాడి..
అందరూ చూస్తుండగానే
నడిరోడ్డుపై దుస్తుల్ని లాగేసి కొట్టిన వైనం
1/2
🚨 #DisturbingVisuals
గుంటూరు కృష్ణ బాబు కాలనీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన..!
మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి చావు బాదిన మల్లెల మూర్తి (టిడిపి నేత) కుటుంబ సభ్యులు..
గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగిన అధికార పక్షం పెద్దలు...?
#Guntur
#APisNotInSafeHands
Woman Brutally Stripped and Publicly Humiliated by TDP Leader's Family in Guntur
In yet another horrific incident exposing the complete collapse of law and order under the TDP coalition government, a woman was allegedly subjected to a barbaric public assault in Krishna Babu Colony, Guntur. The attack began after she questioned local TDP leader Mallela Venkata Ramana Murthy over the removal of a water pipeline motor.
After returning home from the police station, where she could not lodge her complaint, the woman was allegedly attacked by the TDP leader, his family members and associates. She was dragged onto the road, mercilessly beaten, stripped in public, abused with obscene language and subjected to a degrading and inhuman assault. She was allegedly kept in that humiliating condition for nearly ten minutes in full public view. Police have registered a case against Murthy and eight others.
This barbaric incident is a chilling reflection of the Jungle Raj prevailing in Andhra Pradesh under the TDP coalition government. The Red Book governance, marked by political vendetta, lawlessness and the misuse of power, has emboldened ruling party leaders and their supporters to believe they are above the law. Such shocking brutality against a woman lays bare the complete failure of the government to uphold justice and ensure basic public safety.
We strongly condemn this inhuman and shameful attack and demand the immediate arrest of all the accused and the strictest possible punishment under the law. This incident is yet another reminder that women are increasingly unsafe under the TDP coalition government. A government that cannot protect the dignity and safety of women has lost its moral authority to govern. Immediate intervention is needed to end this atmosphere of fear, impunity and political violence.
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది.
English Version- https://t.co/q2nzmfJAy5
మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అక్రమాలపై మాట్లాడినందుకు నన్ను అక్రమంగా హైదరాబాద్‌లో అరెస్ట్ చేయించి.. మూడు రోజుల పాటు స్టేషన్లో చిత్రహింసలు పెట్టించాడు
నా కళ్లకు గంతలు కట్టేసి ఇష్టమొచ్చినట్లు కొట్టారు.. చంపేస్తామని పోలీసులు బెదిరించారు
ఎంఎస్ రాజు నుంచి నాకు ప్రాణహాని ఉంది.. అతని అనుచరులు నన్ను ఫాలో అవుతున్నారు
-పటాస్ శ్రీకాంత్ గారు, వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ
#SadistChandraBabu
మహాభారతం లో నిండు సభ లో ఇలానే ద్రౌపది వివస్త్రను చేశారు దానివల్ల కురుక్షేత్ర సంగ్రామమే జరిగింది… అందరూ చనిపోయారు📌
స్త్రీని అవమానించిన ఎవరైనా కర్మ అనుభవించాల్సిందే… అదే ధర్మం☸️
మీ పతనం మొదలయ్యింది #TDP భూస్థాపితం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి💯📌
అధికారమ్ మాధేకధా ఎమ్ తప్పు చెసినా
కాపాడ్డానికి నాయకులు ఉన్నారనే నమ్మకం
"పోలీసులు ఏమి చెయ్యలేరు అనే ధైర్యం"
అప్పుడు ప్రశ్నిoచడానికే వచ్చాను అన్నవాడు
ఇప్పుడు చంద్రబాబు ఇంటి ముంధు కాపలాగ మారాడు
సెఫ్ హ్యాండ్స్ యక్కడ❓ @IamSaiDharamTej
నీళ్ల మోటార్ గొడవకి ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేశారు గుంటూరులో!
ఆరోపణ ఎవరిపైనా?
అధికార పార్టీ డివిజన్ సెక్రటరీ కుటుంబంపైనే.
మంత్రిగారు 'షాక్' అయ్యారట. ప్రజలు మాత్రం రోజూ షాక్ అవుతూనే ఉన్నారు సార్!
పలుకుబడి ఉన్నవాళ్లపై కేసు అయితే అది FIRతోనే ఆగిపోతుందా, లేక శిక్ష దాకా వెళ్తుందా?
ఈ కేసు ఏమవుతుందో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళా చూస్తోంది.
మౌనంగా ఉంటే ఇది ఆగదు. ప్రశ్నిస్తేనే ఆగుతుంది.
#Guntur #APPolitics
ప్రజల కోసమే బతికావు.. ప్రగతి కోసమే జీవించావు.. జనం గుండెల్లో నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే నా ఘన నివాళులు..💐💐💐 @_Ysrkutumbam@YSRCParty@ysjagan
వైయస్ఆర్ కేవలం పేరు కాదు.. కోట్లాది మంది గుండె చప్పుడు!
జనం గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉండే జననేతకు జయంతి సందర్భంగా ఘన నివాళులు
Remembering DR.YS Rajasekhara Reddy Garu on his 77th Birth Anniversary!
#77thYSRJayanthi#FarmersDay#YSRLivesOn
చెరువుకొమ్ముపాలెంలో నలుగురు చిన్నారుల మృతి తీవ్ర విషాదకరం: వైయస్ జగన్
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృతిచెందిన విషాదకర ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అత్యంత పిన్న వయసులో ఉన్న నలుగురు చిన్నారులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబాల్లో నెలకొన్న విషాదం మాటల్లో వర్ణించలేనిదని అన్నారు.
మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ గారాల పట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిదని పేర్కొంటూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించిన వైయస్ జగన్, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
రాజా రెడ్డి కొడుకు రెండు సార్లు ముఖ్యమంత్రి
రాజా రెడ్డి మనవడు ఒక్క సారి ముఖ్యమంత్రి
కానీ ఏ ఒక్కరు రాజా రెడ్డి ను చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు.
గొప్పోళ్ళు అయ్యా మీరు @ysjagan 🙏🔥
వెజ్ బిర్యానీ కేసు: Swiggyకి నాన్ బెయిలబుల్ వారెంట్
కర్నూలులో ఓ customer వెజ్ బిర్యానీ order చేస్తే అందులో chicken ముక్కలు రావడంతో Consumer Commission ను ఆశ్రయించాడు.
రూ.50 వేల compensation ఇవ్వాలని ఆదేశించినా స్పందించలేదని కోర్ట్ తీవ్ర ఆగ్రహం. స్పందించకపోవడంతో Swiggy MD, staff పై Non-Bailable Warrant జారీ.
“Biryani కన్నా case spicy అయింది.”
#Swiggy #Kurnool