అడుగడుగునా ప్రజలతో మమేకమై, అన్నివర్గాల సమస్యలను ఆలకిస్తూ, పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామనే భరోసా ఇస్తూ అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగేస్తున్న తెలుగుజాతి యువకిశోరం నారా లోకేశ్ కు శుభాభినందనలు..
యువగళం పాదయాత్ర 150రోజుల పూర్తి సందర్భంగా శుభాకాంక్షలు.. #2000kmsOfYuvaGalam
@tarak9999 మీ తాత నందమూరి తారకరామారావు గారి వలన మీకు ఇంత పేరు వచ్చింది @tarak9999... కానీ మీరు ఈరోజు ఆ స్థాయి లో ఉన్నారు అంట మీ తాత గారు కారణము... ఆయన లేకపోతే మీరు ఎవరో కూడా తెలియదు తెలుగూ ప్రజలకు...
కానీ మీరు శతజయంతి ఉత్సవాలకు హాజరు కాలేదు.. రామ్ చరణ్ మిగతా వాళ్లకి కుదిరితే మీకూ కుదరలేదు.
ఎంతో ప్రతిష్టాత్మక శాఖలని అత్యంత పారదర్శకంగా నిర్వహించి, రాష్ట్రానికి అవార్డుల పంట పండించిన యువకిరణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు శ్రీ Nara Lokesh గారికి జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐
#HBDYoungLeaderLokesh
Telugu Desam Party (TDP)