ప్రజల కష్టాలు తీర్చడానికి తన కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ధైర్యం చెప్పే మాత్రుమూర్తి... YS విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂🎂❤️💖💐👑😍#happybirthday#YSVijayamma
దేశం ఆకలి తీర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు..
వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే YSR ఆశయం. అదే YSR బిడ్డ లక్ష్యం. #NationalFarmersDay#YSSharmila#YSRTelanganaParty
మీ త్యాగాలను YSR బిడ్డ ఎన్నటికీ మరవదు.YSRపై మీకున్న అభిమానాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారు.YSR బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం KCR తరం కాదు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా YSR సంక్షేమ పాలన ప్రజలకు అందించే వరకు ఈ పోరాటం ఆగదు.
జై తెలంగాణ
జోహార్ వైయస్ఆర్
2/2
గౌరవ హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా.. KCR మాత్రం పోలీసు భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారు.ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను, మా కార్యకర్తలను బందీలను చేశారు. తీవ్రంగా కొట్టారు.అకారణంగా కర్ఫ్యూ విధించారు. ఇవన్నీ YSR తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారు.
1/2
The #YSR Telangana Party's president #YSSharmila was shifted to a hospital late at night by the state police as her health deteriorated.
https://t.co/NX9p2CotK4
Y S Sharmila, leader of *YSR Telangana Party*, who was on an indefinite fast, protesting against the Govt for not granting permission for her padayatra arrested and shifted to Apollo Hospitals at 1 am. @rravikanthreddy@the_hindu
@YSRTelangana