Warm wishes to every Indian on the occasion of our 80th Independence Day.
Let us honour the sacrifices of our freedom fighters and reaffirm our commitment to building a stronger, inclusive and prosperous India.
Jai Hind!
#IndependenceDay#80thIndependenceDay#JaiHind #ChamalaKiranKumarReddy #BhongirMP
Thank you all for your warm birthday wishes, kind messages and blessings. I am truly grateful for your love and affection.
Your encouragement inspires me to continue working with greater dedication and commitment towards public service.
Thank you once again for making my birthday so special.
Grateful to celebrate my birthday in the company of dear friends and colleagues today.
Thank you to Ernakulam MP Shri @HibiEden Ji, Mumbai North Central MP Smt. @VarshaEGaikwad ji, Chandrapur MP Smt. @PSDhanorkar ji, Nagpur Rural MP Shri @shyamkumarbarve ji, and Warangal MP Smt. @KadiyamKavya Garu for their warm wishes, thoughtful gesture and affection.
Friendships built through public service make every milestone even more special. Thank you all for making the day memorable.
Inside the temple of democracy, we stand at Makar Dwar today to demand accountability.
@dpradhanbjp must be dismissed immediately by @BJP4India & @narendramodi government for the catastrophic failure of NEET and the collapse of our education system.
The brutal assault on students at Jantar Mantar is unacceptable. He must take moral responsibility and step down.
#ParliamentProtest #NEETScam #DismissDharmendraPradhan #AccountabilityNow
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula గారి సలహాదారు @Vemnarenderredy గారిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు వారిని అసెంబ్లీ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress
తెలంగాణ ఉప ముఖ్యమంత్రివర్యులు @Bhatti_Mallu గారి కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షి గార్ల వివాహ మహోత్సవానికి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వర్యులు @revanth_anumula గారు, పీసీసీ అధ్యక్షులు @Bmaheshgoud6666 గారు మరియు రాష్ట్ర మంత్రులతో కలసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
#happymarriageday
#weddingday
యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తిరుకల్యాణోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు @iamkondasurekha గారు, @Ponnam_INC గారు, ప్రభుత్వ విప్ @IlaiahBeerla గార్లతో కలసి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించటం జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలు వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చాయి.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress
మదర్ డెయిరీలో నెలకొన్న వివిధ సమస్యలపై మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, డైరెక్టర్లు, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే @IlaiahBeerla గారు, భువనగిరి ఎమ్మెల్యే @KumbamAnilOffl గార్లతో కలసి పాల్గొనటం జరిగింది.
మదర్ డెయిరీ ఎదుర్కొంటున్న సవాళ్లను మరియు సంస్థ యొక్క ప్రస్తుత స్థితిగతులను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @revanth_anumula గారి దృష్టికి తీసుకెళ్లటంతో ప్రభుత్వం స్పందించి మదర్ డెయిరీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసారు.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress
దశాబ్దాల కల.. నెరవేరిన వేళ
ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా
1,056 కోట్ల మూలనిధితో ఆరోగ్య పథకానికి మంత్రిమండలి ఆమోదం
1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలు పొందే అవకాశం
సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
#chamalakirankumarreddy#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress
Attended the meeting of the Standing Committee of the @MoHUA_India (Ministry of Housing & Urban Affairs) on the Action Taken Report of the Fifth Report (18th Lok Sabha) regarding Regional Rapid Transit System (RRTS) and the role of NCRTC, chaired by Shri @reddymagunta5.
Emphasized the urgent need to introduce Regional Rapid Transit Corridors (RRTC) in major cities like Hyderabad to enhance urban livability, sustainable development, and regional connectivity for nearly eight surrounding districts.
Informed the Committee about Telangana Government’s key infrastructure proposals—Regional Ring Road, Regional Ring Rail, and Metro Phase-II—currently pending with the Government of India. Early approvals and coordinated support from the Centre will play a crucial role in balanced regional growth and decongestion of Hyderabad.
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు @rajinikanthlive గారి తండ్రి శ్రీ వెల్లలచెరువు సాంబశివరావు గారి మరణం అత్యంత విచారకరం.
సాంబశివరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని మరియు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
రేపు బీసీ సంఘాలు చేయనున్న బంద్‌కు పీసీసీ అధ్యక్షులు @Bmaheshgoud6666 గారి ఆధ్వర్యంలో @INCTelangana పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుంది.
భారత్ జోడో యాత్ర సందర్భంగా @RahulGandhi గారు దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరగాలనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది.
ఆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనం.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress
@INCIndia
బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని నిర్వహిస్తున్న ఆర్. కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కలిసి మద్దతు కోరటం జరిగింది. కృష్ణయ్య గారు తెలంగాణలో చేస్తున్న ప్రయత్నాన్ని బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కూడా కొనసాగించాలని బీసీ ప్రజల తరపున కోరుతున్నాము.
@BJP4India నాయకులు @N_RamchanderRao గారు, @bandisanjay_bjp గారు, @kishanreddybjp గారు, తదితరులు బీసీ రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రధానిని కలిసి చర్చించాలి. మేము కూడా వారితో కలిసి ప్రధాని మరియు రాష్ట్రపతిని ఢిల్లీలో కలసి బీసీలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ కులగణన పూర్తిచేసి, 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసేందుకు సిద్ధమైంది కాబట్టే రేపటి బీసీ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతున్నాము. బీసీ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి, బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది.
బీసీలకు న్యాయం జరిగితే, దానికి బీజేపీ క్రెడిట్ తీసుకున్నా మాకు ఎలాంటి నష్టం లేదు మాకు ముఖ్యమైనది న్యాయం జరగడమే. కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని ఇప్పటికే గవర్నర్‌కు పంపటం జరిగింది.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress
ధర్మ పాలకుడు శ్రీరాముడి చరితను పరమపవిత్ర ఇతిహాసమైన రామాయణ మహాకావ్యం ద్వారా జగతికి అందించిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు.
#Jayanthi#valmikimaharshi
నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగకు నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారితో కలిసి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలంతా అమ్మవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని కోరుకోవటం జరిగింది.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress
నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి బాలికల పాఠశాల క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారితో కలసి పాల్గొని, క్రీడలలో విజయం పొందినవారికి బహుమతులు ప్రధానం చేయటం జరిగింది.
#chamalakirankumarreddy
#bhongirparliament
#telanganacongress
#indiannationalcongress
Hon’ble Chief Minister @revanth_anumula requested Hon’ble Union Minister @rajnathsingh to transfer 98.20 acres of Defence land to the Government of Telangana for the construction of the Gandhi Circle of Unity near the confluence of the Musi and Esa rivers as part of the Gandhi Sarovar Project.
He stated that the Gandhi Sarovar Project would stand as a symbol of national integration and Gandhian values.
Along with me, Hon’ble Members of Parliament Porika Balaram Naik and @KadiyamKavya also participated in this program.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress