అధిక పనిభారంతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని దినాల ���ిమాండ్ అమలు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.
ఉదయం బ్యాంకులు తెరిచినప్పటి నుంచి కస్టమర్లను డీల్ చేయడంతో పాటు, బ్యాక్ ఎండ్ వర్క్, టార్గెట్లు, కరెన్సీ లెక్కలు చూసుకోవడంలో రోజంతా గడిచిపోతుంది. చాలామంది రాత్రి తొమ్మిది, పది గంటల వరకు కూడా పని చేయాల్సి వస్తుంది. గత పదేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరగడం, ఏటీఎంలు అందుబాటులోకి రావడంతో ఖాతాదారులు శాఖలకు రావడం తగ్గింది. అయినప్పటికీ బ్యాంకు ఉద్యోగుల పనిభారం తగ్గడం లేదు.
బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
Bank employees are the backbone of India’s financial system, powering inclusion, safeguarding stability, and enabling growth.
Yet, they’re still denied a humane work–life balance.
A 5-day work week in the banking industry isn’t a “perk”, it’s a long-overdue necessity. The commitment has been made. Now it must be honoured.
Act now. Implement a 5-day week for bankers too, without delay.
#BankersDemand5DayWeek
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక ���ాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థి��్తున్నాను.
Many lives in Hyderabad have been devastated by the rains and floods. I am contributing 50 Lakh Rupees to the Telangana CM Relief Fund towards the rehabilitation of our city. Let us all chip in and rebuild our Hyderabad #TelanganaCMO