మనిషికి మనిషే దూరమురా.. ఇది మాయా లోకపు ధర్మమురా.. బడిలో చెప్పని పాఠం ఇది నా.. బతికే నేర్చుకో నా కొడుకా’’..!
@TheNandaKishore గారు (ఒక్క పాట మనిషిని ఇంతలా భాగోద్వేగానికి గురి చేస్తుందా ...) నీకూ నీ పాటకు నీ కల రచన కు పాదాభివందనం 🙇🙇🙇🙏
@ThisIsDSP@dhanushkraja@shekarkamula
సరిగా లోడింగ్ చేయకుండా 1000 రూపాయలు ఇస్తేనే చేస్తామని చెప్తున్నారు లారీలను ఆపుతున్నారు దయచేసి ఈ సమస్యపై స్పందించగలరని నా విన్నపం
నోట్: స్టాక్ యార్డ్ (కత్తి గూడెం)
అవసరమైతే ఐటీ కంపెనీలను జగనన్న కు రికమెండ్ చేస్తా - KTR
2014-19 లో టాప్ 3 పెట్టుబడుల రాష్ట్రం నుండి Recommendation Candidate గా మారిన ఏపీ
#AndhraPradesh
#Vimanam Must watch, Really Great Movie Best Father Son Story, Best most emotional movie I've ever seen.
@thondankani 🙏 @director sir @SivaPYanala ఓ గోప్ప సినిమా చూప్పించారు సార్