Please cancel ap board exams we are not ready for this to risk lives in this covid pandemic.hope you got our message @SonuSood@ysjagan#cancelapboardexams
ఏపీలో టెన్త్ పరీక్షలను రద్దు చేయాలి. కరోనా ఉధృతిలో టెన్త్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ మూర్ఖత్వమే. లక్షల మంది విద్యార్థులు, కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టుతున్నారు. టెన్త్ పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేయాలి-పవన్ కళ్యాణ్
#PawanKalyan#Janasena#AndhraPradesh