BRO పార్టీలోకి
ఎన్నికలకు 16 నెలలు ముందు వచ్చాడు
పార్టీ పట్ల నిబద్ధత >>> 95% ఆఫ్ లీడర్స్
పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ, విధేయత >>> 99% of లీడర్స్
The Best speech of the మహానాడు, నో భజన, స్ట్రెయిట్ to the point 🔥🔥🔥
వేమిరెడ్డి + BRO కాంబినేషన్= సింహపురి కంచుకోట 🔥
బాబు గారి పక్కన కూర్చో తల్లి 😍 అంటూ... ట్రాన్స్జెండర్ మరియు తెలుగుదేశం కార్యకర్త అయిన..గళ్ళా మాధవి గారి PA కి, తాను కూర్చున్న కుర్చీ ఇచ్చిన లోకేష్ గారు😍😍😍!
Anna NTR
17 సం॥ రాజకీయ జీవితం...
23 సినిమాలు 365 రోజులు...
18 చారిత్రికాలు...
17 సాంఘిక చిత్రాలు...
32 సాంఘిక నాట్యాలు...
3 సార్లు ముఖ్యమంత్రిగా...
94 సినిమాలు 300 రోజులు...
185 సినిమాలలో 175 హీరోలు...
18 పౌరాణికం...
95 మంది దర్శకులు...
35సం॥ సినీ జీవితం...
48 సంవత్సరాలు...
తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన
లోక పురుషునికి జయంతి నీరాజనాలు
తిరుగులేని కథానాయకుడు....
ఎదురులేని మహానాయకుడు....
#JoharNTR #JoharAnnagaru
నిన్న మహానాడు ప్రసంగం అనంతరం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు
NTR నాకు దేవుడు: రాజేంద్రప్రసాద్ ఏదో జన్మలో నేను చేసుకున్న పుణ్యంతో NTR కుటుంబంలో పట్టాను NTR తెలుగువారిగా పుట్టడం మనందరి అదృష్టం - నటుడు రాజేంద్రప్రసాద్
మహానాడు వేదికగా నాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఆత్మీయత, నా కుటుంబం కోసం ఆయన తీసుకున్న బాధ్యత గురించి చెప్తుంటే భావోద్వేగానికి లోనయ్యాను.
ఈ తోడ్పాటుతో.. ఆ విజనరీ లీడర్ తో కలసి మరెన్నో అద్భుతాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాను.
జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.
@JaiTDP@ncbn
ఈ మహానాడును మహిళలకు అంకితం చేసిన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు మహిళలందరి తరపున ధన్యవాదాలు.
నాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచే మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. నేడు దేశంలో ఎక్కడా లేని విధంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీది.
#Mahanadu2026
#NTRLivesOn
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
ఎన్టీఆర్ జిల్లా-ఎనికేపాడు.
బుడమేరు డ్రైన్ పై ఎనికేపాడు దగ్గర యూటి నిర్మాణం ను 4 వేల క్యూసెక్కుల నుండి 20వేల క్యూసెక్కులకు పెంచుతూ జరుగుతున్న పనులను క్షేత్ర స్దాయిలో పరిశీలించి, అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ సలహదారు ఎం. వెంకటేశ్వరరావు గారు, కెడిసి సిఈ రాంబాబు గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.