ఉదయం కానిస్టేబుల్‌పై దాడి చేసిన వీడియో చూసినప్పుడే గట్టిగా అనుకున్నా..పోలీసులు వీడిని కుంటుకునేలా నడి రోడ్డు మీద నడిపించాలి అని, అనుకున్నట్టే చేశారు. 😎
పోలీసులపై చేయి చేసుకునే వాళ్లకు ఇదే గట్టి వార్నింగ్, Good Work AP Police👏🔥
#Amaravati is getting ready to cut some ribbons. ✂️ 🔥🔥🔥🔥🔥
🥁🥁🥁🥁🥁
🛣️ Seed Access Road
🌉 Steel Bridge
🏢 MLA, MLC Quarters
నాశనం చేసి పెట్టిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడుపుతున్నాం 👏👏
#APisHealingUnderNDA
చెయ్యలేని పనికి వంద సాకులు.. పారిపోయే దారికి వేయి నెపాలు!
ఎమ్మెల్యేగా నెగ్గి చట్టసభకు వెళ్లడం ప్రాథమిక బాధ్యత. కానీ, వైఎస్ జగన్ రెడ్డి మాత్రం మళ్లీ అసెంబ్లీకి వెళ్లకూడదనే నిర్ణయానికే కట్టుబడ్డారు. తానే కాదు, తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లకూడదని ఆదేశించారు.
దీనికి ఆయన చెబుతున్న సాకుల "ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు!". హోదా ఇస్తేనే సభలో మాట్లాడటానికి మైక్ ఇస్తారని, లేకపోతే ఇవ్వరని, అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్లడం దండగ అనేది జగన్ మార్క్ లాజిక్.
కానీ, అసలు సభకు వెళ్తేనే కదా మైక్ ఇస్తారో లేదో తెలిసేది? ఒకవేళ సభకు వెళ్లి మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోతే, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి, ప్రతిపక్షానికి సానుభూతి దక్కుతుంది కదా!
నిజానికి అసెంబ్లీకి వెళ్లకపోవడానికి అసలు కారణం భయం . ఐదేళ్ల తన పాలనా నిర్వాకాలను, అక్రమాలను కూటమి ప్రభుత్వం కళ్లముందే ఆధారాలతో సహా బయటపెడుతుందనే పిరికితనమే దీనికి కారణం. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు సభకు ముఖం చాటేయడం ప్రజాస్వామ్యాన్ని, ఓటేసిన ప్రజలను అవమానించడమే!
#APAssembly
#YSRCPBoycottAssembly
నిన్న సాయంత్రం ఆర్డర్స్ వచ్చాయి …..
ఈరోజు సాయంత్రం కి లెవెలింగ్ జరిగిపోయింది….
తారు రోడ్డు నిర్మాణం కుడా తెల్లారే సరికి జరిగిపోతుంది
అమరావతి నిర్మాణాన్ని ఎవడూ ఆపలేడు 🔥🔥🔥🔥🔥
Amaravati Speed 🔥🔥🔥🔥🔥🔥
#Amaravati is getting ready to cut some ribbons. ✂️
🛣️ Seed Access Road
🌉 Steel Bridge
🏢 MLA, MLC Quarters
A series of official inaugurations is lined up as completed infrastructure in the capital finally starts opening to the public from tomorrow
A new chapter of Amaravati is opening, quite literally.
Village పాలిటిక్స్ brutal గా ఉంటాయి.
పక్క పార్టీ వాడితో పలకరింపులు తక్కువ, సొంత పార్టీ లో అయిన సరిగా వుంటారా అంటే అక్కడ అధిపత్య పోరు.
పదవి రానోడు అదే పార్టీ విజయం కోసం పనిచేసిన వాడిని చూడలేదు నేను, చెప్పాలంటే ఇంకా కసిగా సొంత పార్టీ ఓటమి కోసం పని చేస్తారు.
151 మంది ఉన్మాదులు .. ప్రతి రోజూ @ncbn గారిని అవమానించారు .. అన్ని విధాలుగా దిగజారి మాట్లాడారు ..
అయినా ఒక్కడిగా ఎదుర్కున్నారు .. 23 సీట్లు అయినా ప్రజలు ఇచ్చిన పాత్రని గౌరవించారు ..
గొడ్డలి పార్టీకి దిక్కుతోచక చివరికి ఆయన కుటుంబాన్ని అవమానించారు .. తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు ..
నేడు @ysjagan - నాకు హోదా కావాలి .. నాకు దణ్ణాలు పెట్టాలి , నా ముందు మోకరిల్లాలి .. నాకు సన్మానం చేయాలి .. అప్పుడే అసెంబ్లీకి వస్తా అంటాడు ..
ఎంత అహంకారం ..?
గొడ్డలి పార్టీ నేరస్థులకు ప్రజలంటే ఎంత చులకన?
#YSRCPNeverAgain #CBN #NaraLokesh #AndhraPradesh
I stumbled upon this video of Ramamurthy garu on Instagram, and it shook me to the core. At his age, the love and devotion with which he continues to care for his elderly mother and differently-abled wife is deeply moving. Ramamurthy garu, your sense of duty towards your family commands my deepest respect. These are the stories of strength and humanity that make Andhra Pradesh proud.
I will personally take care and ensure all benefits are received by the family. Requesting @OfficeofNL to follow up.
@Collectorate_Ks
ఏమన్నా పని చేస్తున్నారా...👌👏..
నిన్న సాయంత్రం ఆర్డర్స్ వచ్చాయి..ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవచ్చు అని ...ఈ రోజు ఉదయానికి మొత్తం చదును చేసేసి లెవెలింగ్ చేశారు ..సాయంత్రానికి లేదంటే రాత్రికి తారు రోడ్డు కూడా పూర్తి చేసి చెప్పిన టైం కి అందుబాటులోకి తెస్తున్నారు..
#amaravati #andrapradesh
సీడ్ యాక్సెస్ రోడ్ - రాజధానికి వెన్నుముక
ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్‌ను ఎలా విశాలంగా మార్చిందో.. సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతిని అంతగా ఇతర ప్రాంతాలకు దగ్గరగా చేస్తుంది.
విజయవాడ కనకదుర్గ వారధి నుంచి కోర్ క్యాపిటల్ వరకు 21 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన 8 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి.
విజయవాడ నుంచి అమరావతి సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత వేగంగా చేరుకునేలా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
రోడ్డును తవ్వే అవసరం లేకుండా కేబుల్స్, డ్రైనేజీ, వాటర్ లైన్లు, ఐసీటీ నెట్వర్క్ నిర్వహణ కోసం రోడ్డు కిందే అంతర్జాతీయ స్థాయి డక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
రోడ్డుకు ఇరువైపులా ఐటీ, బిజినెస్ హబ్‌ల ఏర్పాటుకు జోనింగ్ చేయడంతో భూముల విలువలు పెరిగి ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది.
SRM, VIT వర్సిటీలు, మంగళగిరి AIIMS వంటి ప్రధాన విద్యా, వైద్య సంస్థలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు సులువైన రవాణా సదుపాయాన్ని అందిస్తోంది.
అమరావతి అంతర్గత ఎన్-సిరీస్, ఈ-సిరీస్ రహదారులను అనుసంధానిస్తూ భవిష్యత్తు మెగా సిటీ రవాణా అవసరాలకు ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది.
#Amaravati #CapitalAmaravati
Handri Neeva Canal at Jeedipalli Dam, Anantapur District.
It part of the Handri-Neeva Sujala Sravanthi (HNSS) project. It receives Krishna water through the Handri-Neeva canal, which originates from the Srisailam reservoir system.
Jeedipalli dam is a balancing reservoir in HNSS Phase I. From here, water can be moved onward toward projects including Penna Ahobilam Balancing Reservoir (PABR) and the Bhairavanithippa system.
Dear young friends,
You are our energy. You are our strength. You are the hope and promise of tomorrow.
On International Youth Day, I reaffirm our commitment to building a future where every young person has the freedom, confidence and opportunity to choose their own path and live the life they aspire to.
Whatever we are doing today is ultimately about building a better future for you tomorrow, a future where you have greater opportunities, the freedom to dream and the support to turn those dreams into reality.
I extend my warm greetings to all of you and invite you to join me in shaping this future together.
Happy #InternationalYouthDay.
🚨 AT. EXCLUSIVE | INDIA 🇮🇳 | ANDHRA PRADESH | AMARAVATI ✈️
🏗️ AMARAVATI GREENFIELD INTERNATIONAL AIRPORT
Plans for Amaravati’s proposed Greenfield International Airport are advancing, with the project envisaged under the PPP–DBFOT model and designed to international standards.
🔹 Phase 1 Investment: ₹4,419 Cr
🔹 Land Requirement: ~4,618 acres
🔹 Trunk Infrastructure: ₹1,087 Cr
🔹 Model: PPP–DBFOT
🔹 Location: Near Tadikonda–Ravela region
According to sources, the proposal is in the final stages of obtaining Central-level approvals, while multiple companies have shown preliminary interest in participating in the PPP project.
On land procurement, local sources indicate strong farmer support if the land is secured through a Land Pooling Scheme (LPS) rather than conventional land acquisition.
Sources further indicate that around 70–75% of affected farmers expressed willingness on the first day of consultations to provide land for the airport, subject to an acceptable land-pooling package.
If progressed as planned, the airport could become one of the most significant pieces of aviation infrastructure supporting Amaravati’s long-term development as Andhra Pradesh's capital region.
#Amaravati #AmaravatiAirport #AndhraPradesh #Aviation #Infrastructure #PPP