✨అదిగో పెను నిశబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం..🔥🔥🔥🔥🔥
గొంతు చించుకుని జై కొట్టాలని ఉంది...
గుండె చీల్చుకొని జై కొట్టాలని ఉంది ..
నీ మీద మాకున్న అభిమానానికి 🔥
భయానికి కూడా ధైర్యం వస్తుంది👈
#జైబాలయ్య అని నీ పేరు పలికితే
బాలయ్య అభిమానిగా గర్విస్తా✌️
#జైబాలయ్య 🔥💛
✨అదిగో పెను నిశబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం..🔥🔥🔥🔥🔥
గొంతు చించుకుని జై కొట్టాలని ఉంది...
గుండె చీల్చుకొని జై కొట్టాలని ఉంది ..
నీ మీద మాకున్న అభిమానానికి 🔥
భయానికి కూడా ధైర్యం వస్తుంది👈
#జైబాలయ్య అని నీ పేరు పలికితే
బాలయ్య అభిమానిగా గర్విస్తా✌️
#జైబాలయ్య 🔥💛
You make memes. He made history. 🔥 The records Nandamuri Taraka Rama Rao garu created are still untouched, and no one has been able to beat them till date. 👑
He didn’t chase history he became history.
Forever our Anna NTR garu. 🙏🔥#Jaintr
One-side story tho ninnu nuvvu hero ani prove cheskodaniki yuddham cheyyaku ra pichodaaa… 😂
Zara agu ra… full movie chudanivvu. Interval ke review ichesthe, hero vaa comedian vaa ela telusthundi? Chusi cheptham. 🎬🍿
#pillabacha❤️
#interestingmanushulu❤️
💛జై బాలయ్య 💛
👉ఇది భయం వేసినప్పుడు పలికే పదం కాదు రా..బ్రతికి ఉన్నంత కాలం పలికే నినాదం రా.. 💪
మీ బాలయ్య బాబాయ్ గారికి 66 వ జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉
#జై_బాలయ్య 🦁
#HappyBirthdayNBK 💛
✨ఆంధ్రుల ముద్దుబిడ్డ, తెలుగుతేజం, తెలుగు వాడి గొప్పతనం ప్రపంచ నలుమూలల చాటిచెప్పిన, తెలుగు జాతి పౌరుషంగా భావించే విశ్వ విఖ్యాత నటసార్వభౌమ,పద్మశ్రీ, డా. నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘననివాళి 🙏💐
#జోహార్_ఎన్టీఆర్💐
నాలుగు దశాబ్దాల మునుపు..
ఆంధ్రప్రదేశ్..
నిరక్షరాస్యతలో మొదటి స్థానం..
నిరుద్యోగం లో మొదటి స్థానం..
అప్పుడే..
ఒకడు వచ్చాడు..
గెలిచాడు.
మార్చాడు.
ఒక్కటే కారణం.ఒక్కడే కారణం.
తెలుగుదేశం~నందమూరి తారక రామారావు..
తుడిపితే పోయే చరిత్ర కాదు.
#జోహార్_ఎన్టీఆర్🙏
#జై_తెలుగుదేశం💛
తెలుగువారందరికీ మన పెద్ద పండుగ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈ పర్వదినాన ఆయన ఆశీస్సులు మన అందరిపైనా ఉండాలని, ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని,మనసార కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు "సంక్రాంతి" శుభాకాంక్షలు.🙏
#జై_బాలయ్య