ఒంగోలులో జరిగిన మహానాడు తర్వాత వచ్చిన ఊపు తో గవర్నమెంట్లో కూడా వచ్చారు
పాపం, రొమ్ములు ఇరుచుకుని ట్రాక్టర్లలో, పొలాలు, పంచె పైకెత్తుకుని ఎన్నో అడ్డంకులు దాటుకుని వచ్చిన వాళ్లు 😔
అలాంటి cadreని ఇప్పుడు కనీస ఆత్మగౌరవం కూడా లేకుండా, జీవచ్చవాల్లా మార్చేస్తుంటే చూడటం బాధగా ఉంటుంది
Beauty of Democracy…..
Bengalis are struggling to get resignation letter, while the Tamils are struggling to get appointment letter. Malayalis have both the resignation letter and the appointment letter. But don't have a name for the appointment letter!!😂😂😂😂
#whatsapp
ఏమయ్యా నీ వయసు 76 అని గుర్తు లేదా?? నీ వయసులో వాళ్ళు అందరూ హాయిగా కృష్ణా రామ అంటూ ఇంట్లో ఎక్కడో ఓ మూల కూర్చుని ఎపుడు యముడు పిలుస్తాడా అని ఎదురుచూస్తుంటే నువ్వేమో పిల్లలతో సరదాగా గోళీలు ఆడుకుంటున్నావా?? 😀
నువ్వు స్థిత ప్రజ్ఞుడివి అని అనుకున్న నీ భార్యను ఎవరో అవమానిస్తే ఏడ్చేస్తావా ???? 🤔
అంతేలే రామ "చంద్రుడు " కూడా సీత కోసం ఏడ్చాడు కదా 😊....
కొబ్బరికాయ కొట్టాలి అంటే వంగలేని నవ వృద్ధ జంబూకాలకు నీకు పోలిక పెట్టాలి అంటేనే అసహ్యం వేస్తుంది .. 😀
రాజకీయ నాయకులకు చరిత్రలో పేజీలు ఉంటే నీకు పుస్తకం ఉంది..✌️
పదవి నీకు అలంకారం కాదు పదవికి నువ్వు అలంకారం .
నీలాంటి నాయకుడి నాయకత్వంలో పార్టీ కార్యకర్తగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం .. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు నాయకా నూరేళ్ళు వర్ధిల్లు 💐💐 ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ మీదా ఉండాలని ప్రార్థిస్తున్నాను 🙏
Ps ఏదో రాద్దాం అని అనుకున్నా కానీ ఏదో రాసేసా. మనసు అంతా నువ్వే నిండిపోయి ఉన్నావ్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు....
While you slept, $50 BILLION got locked into ONE Indian city.
Not Mumbai. Not Bengaluru. Not Hyderabad.
VIZAG.
Google. Reliance. Adani. Meta. Sify. L&T - all bet on the same coast in 90 days.
This is the biggest infrastructure bet in modern Indian history.
And nobody is talking about WHY.
A thread you'll come back to in 2030 🧵👇
ఆ జోకర్ గాడి Good morning, Goodnight videos మీద తెలుగు తమ్ముళ్ళకి అంత మోజు ఏందో🤷
X open చేస్తే వాంతులు వచ్చేటట్లు చేస్తున్నారుగా మీ cringe comedy కోసం 🤮😡
ఏమయునా, ప్రతి పనికిమాలిన కుక్కని ఎలివేట్ చేయడంలో మిమ్మల్ని మించిన దేడ్ ధిమాక్ గాళ్ళు ఎవరూ లేరు 🤮💦