విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ లు యజమానులకు వారి కుటుంబాలకు
JSP తరుపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయం గా వచ్చి ఇస్తాను.
వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది
I told you long back NEWTON has got no balls to invent equations. Such Christian bullshit they fed into our minds at schools🤦♂️Now when you realize it’s all sages from Bharat who invented the equations and the western thugs stole it from us, how do you feel?
#IssacNewtonFraud
Monna ma kindha inti athanu srimantham undi ani cheppi kompalo unna chairs and chinna table okati teeskelladu. Tirigi adagalekapotunna. Am i an introvert?
పునర్జన్మ లాంటి ప్రసవానికి పురిటి నొప్పులతో 15 కిలోమీటర్ల డోలీ ప్రయాణం
ప్రచారాల హోరు తప్ప మన్యంలో
వైద్య సదుపాయాల తీరు ఘోరం
ఉత్తరాంధ్ర వెనుకబాటుకు నిదర్శనం
దశాబ్దాలు దాటేస్తున్నాం
గగనాన్ని తాకేస్తున్నాం
ఘన కీర్తిని సాధిస్తున్నాం
కానీ ఆడజన్మకు తప్పదు చావు పుట్టుకల మధ్య పోరాటం