రిపోర్టర్ - YSRCP పార్టీ లైన్ దాటిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీ సస్పెన్స్ చేసింది🔥🔥
ఇప్పుడు టిడిపి పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెన్స్ చేసే దమ్ము లేదా??
ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ పై దాడి చేసిన వైసీపీ శ్రేణులు
ఆఫీవ్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేత
ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల నినాదాలు