https://t.co/dk6qp26Xiw...
పవన్ కళ్యాణ్ పొలాలు కొన్నాడో లేదో ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి చూడండి..ఇది అఫీషియల్ వెబ్ సైట్..
పవన్ 62 ఎకరాల బాగోతం గురించి పవన్ స్పందించాలి..
పవన్‌కు రాజధాని అమరావతిలో 62 ఎకరాలు
-YCP రవిచంద్రారెడ్డి 1/2
గుండు సూది - టీడీపీ కి సపోర్టర్ గా ఉండే ఛానెల్. ఇతని వీడియో లు మాక్సిమం టీడీపీ కి సపోర్ట్ గా ఉంటాయి..
ఇతను కూడా చెబుతున్నాడు....DSC లొ తప్పు జరిగింది అని...
వైజాగ్ లో స్పోర్ట్స్ కోటా లో ఇద్దరు జర్నలిస్టులకు టీచర్ ఉద్యోగాలు వచ్చాయట.
భారతీ సిమెంట్స్‌లో నిలిచిన ఉత్పత్తి
ఆరు రోజులుగా మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
దాదాపు 15 వేల మంది కార్మికులపై ప్రభావం
ఇన్ని రోజులు వైసీపీ నేతలపై దాడులు, అరెస్టులు.. ఇప్పుడు జగన్ కుటుంబ సభ్యుల వ్యాపారాలకు ఆటంకం సృష్టిస్తున్న టీడీపీ.
ఇన్ని రోజుల తర్వాత వైసీపీ నుంచి డీఎస్సీ అవకతవకలపై సరైన విషయాలు చెప్పిన కేతిరెడ్డి
దొంగగా జాబ్‌లు తెచ్చుకున్న వారిపై మా పోరాటం.. నిజాయితీగా జాబ్ తెచ్చుకున్న వారిపై కాదు. మీరు బాధపడకండి.
2 స్టోర్స్ కోటాను 3 శాతానికి పెంచి.. అందులో కొత్తగా 30 దాకా స్టోర్స్ కలిపారు.. వారందరికీ సర్టిఫికెట్లు ఇచ్చింది విద్యాశాఖ మంత్రి తోడల్లుడు భరత్ 39 సర్టిఫికెట్లు. అదే విధంగా కూన రవికుమార్ 38 సర్టిఫికెట్లు ఇచ్చారు.
గెలిచినవాడికి ఇవ్వకుండా కేవలం స్పోర్ట్స్‌లో పాల్గొన్న వారికే ఇచ్చారు.. అదే మా కంప్లైంట్.
15 వరకే డెడ్ లైన్
చంద్రబాబు సర్కార్ కు ఉద్యోగ సంఘాల అల్టిమేటం
ఆ తర్వాత ఉద్యమమేనని స్పష్టీకరణ
ఉద్యోగుల హామీలపై సానుకూల నిర్ణయాలు ప్రకటించాలి
పీఆర్సీ, డీఏ, ఐఆర్ పై ప్రభుత్వం ఎందుకు మౌనం?
చంద్రబాబు శ్వేతపత్రంలోవన్నీ తప్పుడు లెక్కలే..
జీతాల ఖర్చు 37% అయితే.. 98% అంటూ దుష్ప్రచారం
మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిగి 17 రోజులైనా నిర్ణయాల్లేవ్
ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు
విద్య - అమ్మేశారు
వైద్యం - అమ్మేశారు
ఆస్పత్రులు - అమ్మేశారు
ప్రభుత్వ ఆస్తులు - అమ్మేశారు
ప్రభుత్వ భూములు - అమ్మేశారు
దేవాలయ భూములు - అమ్మేశారు
అమరావతి ప్రజల భూములు- కొట్టేశారు
అమ్మేయడానికి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ రాష్ట్ర నలుమూలలు చూస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త.
మెడికో 'ప్రియాంక' మృతి అత్యంత బాధాకరం..
రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని ప్రియాంక తండ్రి బాధ పడ్డారు.. ఇంతలోనే ఆమె మరణించడం తీవ్రంగా కలిచివేసింది.
ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
#RIP#MedicoPriyanka#CBNFailedCM
🚨 గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. DCP కుమార్తె మృతి
గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ DCP షిరీన్ బేగం కుమార్తె షేక్ అసిఫా (24) మృతి చెందారు.
విజయవాడ నుంచి చీరాల బీచ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రకృతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ, తరతరాలుగా తమ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న నా గిరిజన సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.