పార్వతీపురం మన్యం జిల్లా
ఆనసభద్రలో అపశృతి.. ఏకలవ్య విద్యార్థి అనుమానాస్పద మృతి
7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్ అకాల మరణం
అపస్మారక స్థితిలో గుర్తింపు.. హుటాహుటిన డోకిశీల పీహెచ్సీకి తరలింపు
𝗨𝗻𝗱𝗲𝗿 @ncbn 𝗚𝗮𝗿𝘂, "𝗥𝗲𝗱 𝗕𝗼𝗼𝗸 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗮𝗻𝗰𝗲" 𝗴𝗼𝗲𝘀 𝗴𝗹𝗼𝗯𝗮𝗹; 𝗻𝗼𝘄 𝗳𝗲𝗮𝘁𝘂𝗿𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗽𝗼𝘀𝗶𝗻𝗴 𝗮𝘀 𝘁𝗵𝗲 𝗙𝗕𝗜! 𝗙𝗮𝗸𝗲 𝗶𝗱𝗲𝗻𝘁𝗶𝘁𝘆, 𝗿𝗲𝗮𝗹 𝘁𝗵𝗿𝗲𝗮𝘁 𝘁𝗼 𝗱𝗲𝗺𝗼𝗰𝗿𝗮𝗰𝘆.
Mr. Chandrababu Naidu Garu, is this policing, or state-sponsored deception aimed at politically motivated harassment?
Your police force identifying themselves as the US Federal Bureau of Investigation while seeking the removal of posts from X is the most deplorable act that tarnishes the reputation of our state and country.
X has confirmed that the takedown request originated from an official Andhra Pradesh Police email address, not the FBI’s! yet the officer names ‘FBI’ as the sender organisation.
Who ordered this takedown request? Why was the FBI’s identity misused? Was it a deliberate attempt to mislead X and silence voices questioning your government on
1.Unfulfilled Super Six and Super Seven promises
2.DSC Scam
3.Amaravati looting
4.State Debt, Governance failures & harassment.
The police uniform is meant to protect the law, not to enforce your political censorship. Dragging the name of a foreign investigating agency into a political takedown operation has disgraced Andhra Pradesh and severely damaged the credibility of its police force.
The energy spent trying to muzzle critics should instead be directed to fulfill Super Six and Super Seven promises: Support farmers during these tough drought times, create real jobs, drive development, and address what actually matters to the people of Andhra Pradesh.
Social media makes it impossible to hide behind curated narratives. If this government is confident in its record, it should answer criticism with performance and transparency and not with censorship and harassment.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మెగా డీఎస్సీ మెరిట్ విద్యార్థుల ఆత్మగౌరవ ర్యాలీ
ఒక చేతిలో మద్యం బాటిల్..
మరొక చేతిలో బిర్యానీ ప్యాకెట్..
వీళ్లేనా ర్యాలీకి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులు..
#CBNFailedCM#NaraLokeshMustResign#MegaDSCScam
మార్కాపురం జిల్లా.. పుల్లలచెరువు మండల కేంద్రం
నీళ్ళ కోసం బకెట్లతో రోడ్డెక్కిన కస్తూర్బా హాస్టల్ విద్యార్థులు
మరుగుదొడ్లకు కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
#YSRCongressParty#YSJagan#YSRCPITWING
రాజ్యసభలో మైన్స్ అండ్ మినరల్స్ చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారు
అనకాపల్లిలో పంచదార్ల కొండను దేవుని గుడి పవిత్రతను పరిరక్షించాలి అనగానే ..కూటమి ఎంపీలు గోల చేయటం సిగ్గుచేటు
పంచదార్ల వారసత్వ ప్రాంతాన్ని కాపాడాలి,అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి
#YSRCP
ముగిసిన వైసీపీ శాసనసభా పక్ష సమావేశం పార్టీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ MLAలు, MLCలతో జగన్ భేటీ
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ–మండలి సమావేశాలపై దిశానిర్దేశం
#YSJagan#YSRCongressParty#YSJaganMohanReddy#dscscam
చంద్రబాబు నీ మించిపోతున్న పచ్చ మూక..
తన భార్య శీలాన్ని అడ్డంపెట్టుకుని ఆడ రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏకంగా ఇంకో అడుగు ముందరకు వేసి.తమ భార్యల దుస్తులు వాళ్ళే చించుకుని శీలాన్ని సంకించినట్లు ఆడవారిని అవమానించినట్లు గా ఆడ వారిని అవమానించే రాజకీయాలు చేస్తున్నారు
#CBNFailedCM#DSCScam
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చంద్రబాబు పచ్చి అబద్దాలు ..
తెచ్చిన అప్పులు 4లక్షల కోట్ల సొమ్ము అంతా దోచేసి 25 నెలల్లో కేవలం ప్రజలకు 32వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు
#YSRCongressParty#YSJagan#CBNFailedCM
చంద్రబాబు వెన్నుపోటు కుట్ర
1,800 ఎకరాల పంట భూములు లీజుకు 30 ఏళ్ల ఒప్పందం
లీజు భూములను తనఖా పెట్టుకునే అవకాశం ఇచ్చి చంద్రబాబు చోరీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చిన ఘటన
వైఎస్సార్సీపీ ఎంపీల ప్రశ్నలకు పార్లమెంట్ లో కేంద్రం సమాధానం
అమరావతిలో చంద్రబాబుకి మాత్రమే సొంత ఇల్లు ఉండాలి ,పేదలకు సొంతింటి విషయంలో చంద్రబాబు వెన్నుపోటు
కేంద్రం మంజూరు చేస్తున్నా పీఎంఏవై కింద ప్రతిపాదన శూన్యం
చంద్రబాబు లోకేష్ చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మటం లేదని.. రంగం లోకి దిగిన నందమూరి నారా భువనేశ్వరమ్మ గారు 🙏
కుప్పం ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు, 40 సం లో జరగని మంచి జగన్ గారి హయాంలో కుప్పం అభివృద్ధి చెందినది అని
#Viral#trendingnow#BreakingNews#AndhraPradesh#CBNFailedCM