సామాన్యుడు, మనలో ఒకడు,
వై యస్ ఆర్ 🇱🇸 కాంగ్రెస్ పార్టీ
మాజీ లోకసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,
మాజీ రాష్ట్ర SC సెల్ అధ్యక్షులు,
మాజీ పార్లమెట్ సభ్యులు,
P A C సభ్యులు
శ్రీ నందిగం సురేష్ గారికి
హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు 💐💐
@NandigamSuresh7#NandhigamSuresh@YSRCParty
చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు - రేపల్లెలో ఘనంగా నిరసన కార్యక్రమం!
YSRCP సమన్వయకర్త శ్రీ పీట మోహన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో "చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు" కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది.
#YSRCP#YSJagan#teampeetamohan#2YearsForCBNBackStabbing
తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ గారి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు గారు (రేపల్లె), పలువురు ముఖ్య అనుచరులు.
సార్ ప్లీజ్.. మీ ఏనుగులు మీకిచ్చేస్తాం..
ఒకటి గుడ్డిది, మరో పిచ్చి ఏనుగుతో వేగలేకపోతున్నాం
ఏడాదిగా ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా సరిగా చేయలేని పరిస్థితి
నాలుగు ఏనుగుల నిర్వహణకు రూ.కోట్ల మేర ఖర్చు అవుతోంది
పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం తెచ్చిన ఏనుగులు గుదిబండగా మారిన వైనం
జర్నలిస్టులని ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళని ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు
ఏ దశాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళని గుర్తించి పైకి లాగుతున్నప్పుడు ఇలా వేధించడం ఇబ్బందికరంగా ఉంది.
పూడి శ్రీహరి గారు