Witnessing the extraordinary kindness and benevolent deeds he consistently demonstrates fills our hearts with admiration and gratitude.
@ysjagan@YSRCParty
అందరికీ క్లారిటీ వచ్చేసింది ప్రభుత్వ ఆస్తుల జోలికి వస్తే @ysjagan అంత సులభంగా వదిలిపెట్టడు అని !! 💀🔥
వాళ్ళల్లో జగన్ అంటే భయం ఇంక అలానే ఉంది.
గుర్తుపెట్టుకోండి, విద్య వైద్యం జోలికొస్తే జగన్ మోహన్ రెడ్డి ఎవ్వరిని లెక్కచేయ్యడు. 🔥💥❤️🔥 #YSRCP
#HappyBirthdayYSJagan
మాట తప్పని.. మడమ తిప్పని ధీశాలి!
ఇచ్చిన మాట కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే మన రాజన్న బిడ్డ చెప్పాడంటే చేస్తాడంతే 💫
JaganAnna 2.o Loading.. 🔥
Here's the special video to celebrate our people's leader @ysjagan's birthday. 🎉
#RealVisionaryYSJagan
కుల వివక్షకు గురవుతున్న 10 సంవత్సరాల విద్యార్థి నిన్నే ప్రశ్నిస్తున్నాడు
Mr @PawanKalyan గారు
మనల్ని ప్రశ్నిస్తే చాలు వాడు ఎదుటి పార్టీ అని ముద్ర వేయడం మనకు అలవాటే కదా
ఇందులో రాజకీయం ఎక్కడుందో నువ్వే చెప్పాలి
మహసేన రాజేష్ అనేవాడు వచ్చి రాజకీయం చేశాడు
@teamprashna 🫡
నేను నమ్మిన, నమ్ముకున్న పిన్నెల్లి కుటుంబం కోసం చెమర్చిన కళ్ళతో, పంటిబిగువున ఆవేశంతో, బరువెక్కిన హృదయంతో ఇలాంటి వీడియో ఒకటి ఎడిట్ చెయ్యాల్సి వస్తుందని ఎన్నడూ కలగనలేదు💔💔
#westandwithpinnellibrothers@PrkYsrcp@TeamPinnelli
పాపం దీపక్ రెడ్డిని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు
TDPలో అందరూ చేసేదే అతనూ చేశాడు … అందులో తప్పేముంది
ఏమంటే దేశవ్యాప్తంగా పరువు పోయిందనుకోండి .. అది వేరే విషయం 😁😁
అసలు పరకమని కేసు కి జగన్ కి సంబంధం ఎందుకు ఉంటది రా ??
CCTV-తో హుండీ లెక్కింపు అమలు చేసింది గత ప్రభుత్వం
రవి కుమార్ పై అధికారకంగా కంప్లైంట్ చేసింది గత ప్రభుత్వమే
దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా సిస్టమ్స్
ఇవన్నీ పెట్టింది గత ప్రభుత్వమే
TTD భక్తిశ్రద్ధని రాజకీయాలకు వాడేది ఎప్పుడూ TDPనే
1.దేవాలయ భూముల అమ్మకాలు ఎవరు చేశారు?
2.TTD ఉద్యోగాల రాజకీయం ఎవరు చేశారు?
3.భక్తుల డబ్బుతో పార్టీ మార్కెటింగ్ ఎవరు చేశారు?
14 కోట్లు ఆస్తులు తిరిగి వచ్చినప్పుడు మౌనంగా…ఇప్పుడు పెత్తనం?
Lok Adalat settlement వల్ల
TTDకి ₹14 కోట్లు విలువైన ఆస్తులు వచ్చాయి
కేసు చట్టపరంగా ముగిసింది
అప్పట్లో ఎవరూ TDPలో ఎవడు మాట్లాడలేదు ఎందుకు ?
ఇప్పుడు రాజకీయ లాభం కోసం మతాన్ని, దేవాలయాన్ని కూడా రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు
#TDPDirtyPolitics