అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఐదేళ్లు ఏపీని ముందుకు నడిపించారు సీఎం @ysjagan గారు. ఆ సువర్ణ పాలనను అందించే @YSRCParty ప్రభుత్వం జూన్ 4 తర్వాత మరోసారి కొలువుదీరనుంది.
#YSRCPWinningBig
ప్రజల జీవితాలు మార్చాలని దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు సీఎం @ysjagan గారు. ఆ పథకాల వల్ల లబ్ధిపొందిన ప్రజలే మరోసారి @YSRCPartyకి భారీ విజయం చేకూర్చనున్నారు. #YSRCPWinningBig
చేసిన మంచిని, తనవల్ల మంచి జరిగిన ప్రజలను నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళారు సీఎం @ysjagan గారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయడం ఇష్టంలేని ప్రజలు @YSRCPartyకే తమ ఓటు వేశారు. అందుకే మరోసారి భారీ విజయం సాధిస్తామని నమ్మకంగా ఉన్నాం.
#YSRCPWinningBig#Gangula
ఈ ఎన్నికల్లో @YSRCParty 2019 ఎన్నికలకు మించి విజయం సాధించనుంది. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన మంచి కన్నా ఎక్కువగా కొత్త ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయనున్నారు సీఎం @ysjagan గారు.
#YSRCPWinningBig
సీఎం @ysjagan గారి పథకాల వల్ల లబ్ధిపొందిన అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు @YSRCPartyకే తమ ఓటు వేశారు. ఈసారి సాధించే విజయం దిక్కులు పిక్కటిల్లేలా ఉంటుంది. #YSRCPWinningBig
ప్రజలకు మంచి చేస్తే వారు ఎంతలా ఆదరిస్తారో జూన్ 4న తెలియనుంది. అన్ని వర్గాల ప్రజలు మాకు మళ్లీ @ysjagan గారే సీఎం కావాలని కోరుకుంటూ @YSRCPartyకే తమ ఓటు వేశారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం.
#YSRCPWinningBig
పేదలకు మంచి చేయడమే ధ్యేయంగా సీఎం @ysjagan గారు ఈ ఐదేళ్లలో పలు పథకాలు ప్రవేశపెట్టారు. అందుకే ఈ ఎన్నికల్లో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేద ప్రజలు @YSRCPartyకే తమ ఓట్లు వేశారు.
#YSRCPWinningBig
ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!
400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన @ncbn
హైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన @naralokesh .. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలు
చేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDP అసలు స్వరూపం
#TDPJSPBJPCollapse
#TDPLosing
రాష్ట్ర ప్రజలారా ఓటు వేసే ముందు జాగ్రత్త!
చంద్రబాబుకు అధికారం ఇస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దవడం ఖాయం.
-వైయస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ
#RejectTDPSaveAP#YSRCPWinningBig#VoteForFan
Breaking News:
రాష్ట్రవ్యాప్తంగా @JaiTDP పై తిరగబడుతున్న మహిళలు!
కొత్తపేట నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఓటుకి 3000 ఇచ్చి కొన్ని గ్రామాల్లో 1000 రూపాయలు ఇవ్వడంతో రావులపాలెం తెలుగుదేశం కార్యాలయానికి సుమారు 500 మంది మహిళలు దండయాత్రగా వచ్చి వారి ఇచ్చిన వెయ్యి రూపాయలు వారి మొహాన కొట్టి, నిరసన తెలియజేసారు!
మంచి చేసి ప్రజల మనసులు గెలవాలి గానీ, డబ్బు ఇచ్చి గెలవాలనుకోవడం ఏంటి @ncbn?
#TDPCashPolitics
#RejectTDPSaveAP
చంద్రబాబు ఎప్పుడూ పెత్తందారుల వైపే.. అందుకే రిజర్వేషన్లంటే బాబుకు నచ్చదు.
హైదరాబాద్ బిజినెస్ స్కూల్లో రిజర్వేషన్లు లేకుండా చేసింది ఆయనే.
ప్రజలారా @ncbnను నమ్మి ఓటువేశారా మోసపోవడం ఖాయం.
-వైయస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ
#RejectTDPSaveAP#VoteForFan
5 ఏళ్ల జగనన్న మార్క్ పాలన - మూడో ఏడాది (2023-2024) 💫
ఇదీ జగనన్న చేసిన మంచి.. జగనన్న తప్ప ఇంకెవరి వల్లా సాధ్యం కాదు.. మరెవరు అధికారంలోకి వచ్చినా ఇవి ఆగిపోతాయి.
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan
5 ఏళ్ల జగనన్న మార్క్ పాలన - ఐదో ఏడాది (2023-24) 💫
జగనన్న పాలనలో ప్రజల ముంగిట్లో సంక్షేమ పథకాలు.. గ్రామ/ వార్డు సచివాలయాలు, ఆర్బీకేలతో గ్రామ స్వరాజ్యం
#YSRCPWinning#YSJaganAgain#VoteForFan
ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు…? మొత్తం 175 నియోజకవర్గాల్లో మన ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి…
175 నియోజకవర్గాల్లో మన గుర్తు ఫ్యాను…ఎవ్వరూ ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేలేదు! 😎
#VoteForFan#YSJaganAgain
గతంలో నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ భార్య, మీ తల్లిదండ్రులతో పాటు, చిన్నపిల్లలు కదా ఓటు లేదని పక్కన పెట్టకుండా మీ పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ల అభిప్రాయం కూడా తీసుకుని ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచని చేసి ఓటు వేయండి! #VoteForFan
నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ…
నా అన్నదమ్ములందరూ…
నా రైతన్నలందరూ…
నా యువతీయువకులందరూ…
నా ఎస్సీ…
నా ఎస్టీ…
నా బీసీ…
నా మైనారిటీలందరూ…
అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!