జగన్ పైన ఛార్జ్ షీట్ లో వేసింది దాదాపు 1500 కోట్లు
అందులో ఇప్పుడు 1200 కోట్లు వరకు క్లీన్ చేట్ ఇచ్చేసింది కోర్టు
Most Important Thing Jagan never begged for stays
He faced & was kept in Jail without any proofs for 16 months
మరి మన బాబోరు కేసు పెట్టకముందే స్టే తెచ్చుకుంటాడు
చంద్రబాబు చేసిన అవినీతిలో ఇప్పుడు ఐటీ శాఖ నోటీసుల్లో ముడుపుల రూపంలో వెలుగులోకి వచ్చిన రూ.118 కోట్లు కేవలం టిప్ ఆఫ్ ద ఐస్ బర్గ్ లాంటిది. అమరావతిలో లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు.
- రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్
#LooterLokesh#CBNLeaks#CorruptionKingCBN
#ScamSterChandrababu
తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు కి విడో పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వ వాలంటీర్. కులం చూడం, మతం చూడం, పార్టీలు అంతకంటే చూడం… అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పధకాలు అందిస్తాం అని సీఎం @ysjagan గారు చెప్పిన మాటలకు ఇలాంటి ఘటనలు ఎన్నో సాక్షాత్కారం.
Hope you like & Repost this post @JaiTDP & @ncbn. Thank you 😊
#YSJaganForAll #WelfareForAll
గ్రామాల్లోకి వెళ్లి రైతులను కలవకుండా ఎవరో చెప్పారని, వాళ్ళకోసం మీకుతోచింది, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలా సార్..? వాస్తవాలు చూడండి... రైతులు ఏమి చెబుతున్నారో వినండి..
#YSJaganWithFarmers
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి గారిని కలిసిన , టీమిండియా మాజీ ప్లేయర్ , చెన్నై సూపర్ కింగ్స్ , స్టార్ బ్యాట్స్‌మెన్ తెలుగు తేజం మన అంబటి రాయుడు 😍👏
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి గారు ❤️❤️
PK: నాదెండ్ల,"జగనన్నకు చెబుదాం" ప్రోగ్రాంలా "పవన్ బావకు చెబుదాం" అనే కార్యక్రమం మొదలుపెట్టమని చెప్పాను ఎమైంది?
మన్ను: మొదలుపెట్టాం సార్ రెస్పాన్స్ సూపర్
PK:అవునా! ఏ వర్గాల వాళ్ళు కాల్ చేశారు
మన్ను: వర్గం ఎంటి సార్, మీ జీవితంలో మీరు కలిసిన లపాకీలు అందరూ కాల్ చేస్తున్నారు
PK:🤯