𝐏𝐫𝐨𝐩𝐚𝐠𝐚𝐧𝐝𝐚 𝐯𝐬 𝐑𝐞𝐚𝐥𝐢𝐭𝐲!
#TwitterTillu's adept manipulation of the media may help him spin narratives infront of the media.
Contrary to his assertion, concrete evidence reveals that Marri Pravallika had submitted the TSPSC form.
#KCRfailedTelangana #KCRNeverAgain
No matter how much @BRSparty tries to hide the truth in media, there are concrete evidences which are telling that Marri Pravallika had submitted the TSPSC form.
Shame upon @KTRBRS ji for playing politics even in the saddening suicide of a young aspirant!
తెలవకపోతే తెలుసుకో, లేకపోతే కింద మీద మూసుకో..
నీ దరిద్రపు @TSPSC_Info బోర్డ్ కి సిగ్గు శరం ఉండదు.. ఒక exam సక్కగా నిర్వహించని రాదు, మళ్ళీ మేం ట్వీట్లు పెడితే నీ కింద ఉన్న తాగుబోతు కొడుకులు అడ్డగోలుగా కామెంట్స్ పెడతారు..
అయినా ఇంకా నెల రోజులే మీరు మీ బతుకులు
ఇటువంటి సిగ్గులేని వారు రాజకీయాల్లో ఉంటే యువతకు చాలా ప్రమాదకరం
తల్లిదండ్రులకు ఓదార్పు, సహాయం చేయాల్సింది పోయి
అసలు ప్రవల్లిక గ్రూప్స్ కే అప్లై చెయ్యలేదు అని చెప్పి తన తల్లిదండ్రులు మరింత బాధపడేలా క్యారెక్టర్ bad చేసి మాట్లాడటం ఏంటి @KTRBRS#Pravalika@BRSparty#telangana#tspsc
Mr @KTRBRS and @BRSparty hit a new low by politicising the saddening suicide of Marri Pravallika.
There are enough proofs that she had submitted TSPSC form but @KTRBRS shamelessly lies on television increasing the grief of the deceased's family.
Pathetic!
#KCRBetrayedYouth

@RaoKavitha ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక చచ్చిపోతే నీకు సంబరాలు కావాలా తల్లి..!!
అయిన శవాల మీద పేలాలు ఏరుకుతినే కుటుంబం నుండి వచ్చినవు కదా..!!
నీకు ఎంతమంది చచ్చిన బాదుండదు..!!
#KCRNeverAgain#ByeByeKCR
@RaoKavitha బతుకమ్మ అంటే బ్రతకడం ,బతుకనివ్వడం
మీలా చంపడం కాదు
మీరు విద్యార్థులని..
నిరుద్యోగులని, ఉద్యోగులని, రైతులని, మహిళలను, బాలింతలను చివరికి అప్పుడే పుట్టిన పసిపిల్లలను సంపి...మీరు మాత్రమే బ్రతుకు తున్నారు
చీ....
@BRSparty@BRSHarish@KTRBRS@SabithaINC@TelanganaCMO
Govt. job aspirant ends her life in Ashok Nagar, Telangana.
Pravallika from Warangal, who was preparing for govt. exams, took this step due to repeated exam cancellations and postponements, shedding light on the grim state of employment under KCR's governance.
This heartbreaking trend of student suicides in Telangana highlights the government's neglect of employment, with mismanagement of exams and paper leaks, raising questions about the value placed on youngsters' lives and the employment system.
Shocked and deeply anguished by the suicide of a 23-year-old girl student in Telangana, who reportedly took the drastic step to end her life due to repeated postponements and irregularities in the State Public Service Commission Exams.
In this hour of grief and anger, our heart goes out to the family of Marri Pravallika.
Thousands of young aspirants in Telangana are frustrated and enraged due to the rank apathy of the BRS Govt in conducting examinations.
Youngsters of Telangana hold the corrupt, inept and inefficient BRS Govt accountable and will oust it from power in the state.
అమ్మా ప్రవళిక..
ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన దానివి..
మరికొంత ఆత్మస్థైర్యాన్ని కూడదీసుకోలేకపోయావా?
నువ్వు కన్న కలల కోసం మరికొన్నాళ్లు వేచి ఉండలేకపోయావా?
నిన్ను కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాలన్న సంగతిని మరిచిపోయావా?
ఎంతోమందికి దారి చూపాలనుకున్నదానివి..
ఇలా అర్ధాంతరంగా నీ ప్రయాణం ముగిస్తావా?
భగవంతుడు నీ ఆత్మకు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తూ..
యువతీ, యువకుల్లారా!
ఆత్మహత్యలు వద్దు.. మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు!
మన భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ఈ నక్కలు ఎక్కడ నక్కినా గుంజుకొచ్చి దోషులుగా నిలబెడదాం. వీళ్ళ నక్క జిత్తులను నడి రోడ్డులో నిలబెట్టి తరిమికొడదాం.
#JusticeForPravalika #ByeByeKCR
తెలంగాణ యువతకు నేను పెద్దన్న లాంటివాడిని అని గొప్పలు చెప్పుకునే పెద్దన్న@KTRBRS కు లోకేష్ @naralokesh ట్వీట్ చూసి బాధేసింది...
కానీ చెల్లె ప్రవల్లిక సూసైడ్ నోట్ చూసి బాధవేయలేదు.
ఇలాంటి సిగ్గులేని అన్నలను భగవంతుడు కూడా క్షమించడు !
#ByeByeKCR

हैदराबाद में एक छात्रा की आत्महत्या का समाचार पाकर अत्यंत दुख हुआ।
बार-बार परीक्षा स्थगित होने से युवाओं को हो रही पीड़ा बहुत ही दुर्भाग्यपूर्ण और शर्मनाक है। तेलंगाना के युवा बेरोजगारी से जूझ रहे हैं, कड़ी मेहनत और परिश्रम के बावजूद उनका भविष्य अंधकार में है। हम सब इन परिस्थितियों को बदलने का संकल्प लेते हैं।

@RaoKavitha హ్యాపీ దసరా మేడం. ఒక తెలంగాణ ఆడబిడ్డ ఉద్యోగం సాధించలేక పోయింది మి స్వార్థ రాజకీయాల వల్ల. దీనికి మి కుటుంబమే పూర్తి భాధ్యత. వీళ్ళ ఉసురు తప్పకుండా తగులుతది మీకు....