Dear @naralokesh@ysjagan@ncbn,
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు YCP vs TDP రాజకీయ యుద్ధాలు కాదు, ఉద్యోగాలు కావాలి. ఆస్పత్రుల్లో సరైన వైద్యం కావాలి. యువతకు అవకాశాలు కావాలి. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి, కానీ ప్రజల ఆదాయం పెరగడం లేదు.
@naralokesh@ysjagan@ncbn@naralokesh@ysjagan@ncbn
మీ రాజకీయ కక్షల మధ్య ఆంధ్రప్రదేశ్ నలిగిపోతోంది. యువత ఉద్యోగాల కోసం వలస వెళ్తోంది. చాలా చోట్ల మెరుగైన వైద్యం అందుబాటులో లేదు. ప్రజలు అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నారు, నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలతో బిజీగా ఉన్నారు.APకి రాజకీయ డ్రామా కాదు,అభివృద్ధి
Dear AP Politicians,
మాకు YCP vs TDP మ్యాచ్ చూడాలని లేదు.
ఒక మంచి ప్రభుత్వ ఆస్పత్రి చూపించండి.
ఒక పెద్ద పరిశ్రమ చూపించండి.
లక్షల ఉద్యోగాలు చూపించండి.
అప్పుడు మీకు చప్పట్లు కొడతాం.
లేకపోతే మీ ట్వీట్లు కాదు, మా నిరాశే వైరల్ అవుతుంది.
@naralokesh@ysjagan@ncbn@TV9Telugu
YCP వచ్చిందని TDPని తిట్టాం.
TDP వచ్చిందని YCPని తిడుతున్నాం.
కానీ 10 ఏళ్లుగా AP యువత మాత్రం ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తూనే ఉంది.
పార్టీలు మారాయి.
ప్రభుత్వాలు మారాయి.
మారనిది ఒక్కటే — ప్రజల పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకు శత్రువులు ఎక్కువ,
కానీ పరిశ్రమలు తక్కువ.
ప్రెస్ మీట్లు ఎక్కువ,
కానీ ఉద్యోగాలు తక్కువ.
వాగ్దానాలు ఎక్కువ,
కానీ అభివృద్ధి తక్కువ.
ఇదే నిజం.
@IRCTCofficial My pregnant wife is travelling alone today in Train 17429 from Anantapur to Nizamabad. Unexpectedly I also need to travel with her for assistance. We have only 1 ticket now. I am ready to pay full fare for 1 more berth/ticket. Kindly help.PNR: 475793797373
@KTRBRS
అన్నా నేను అనంతపురంలో చిన్న కంపెనీలో సేల్స్ జాబ్ చేస్తున్నాను.
డిగ్రీ పూర్తి చేశాను, హైదరాబాద్లో ఏదైనా సేల్స్ జాబ్ అవకాశం ఉంటే సహాయం చేయండి అన్నా.
మీ రిప్లై నా జీవితానికి పెద్ద సపోర్ట్ అవుతుంది 🙏 @KTRBRS
Urgent help 🙏
My wife is pregnant. Traveling Nizamabad to Secunderabad by Rayalaseema Express today. Need a berth in any train from Secunderabad/Kacheguda to Anantapur
@IRCTCofficial@SCRailwayIndia@RailwaySeva please help 🙏