మీరు సైబర్ నేరగాళ్ల చేత మోసం చేయబడ్డారా ? అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేసి మీరు జరిచిన మోసం తెలియజేయండి లేద మీరు నివాసం ఉంటున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్నా సైబర్ వారియర్స్ ను సంప్రదించండి
జహీరాబాద్ రూరల్ పోలీస్ సైబర్ వారియర్స్ సెల్ 8712666257
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కఠిన చర్యలు.
ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే, మత సామరస్యం నెలకొంటుంది.
ప్రజల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే ఎంతటి వారైన సహించేది లేదు.
జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్
Telangana Assembly Elections Polling Date: 30th November 2023
Have you downloaded CVIGIL?
Be a Vigilant Voter use
CVIGIL to Report on any
Model Code of Conduct (MCC) Violation
బ్యాంక్ ఖాతాల వివరాలు అప్డేట్, లక్కీ డ్రా, బెస్ట్ ఆఫర్ గెలుచుకున్నారని.. ఇలా రకరకాల మెసేజ్లతో సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులుబిదోచేస్తున్నారు. వెంటనే
1930 టోల్ ఫ్రీ నెంబర్, లేదా https://t.co/S7QSFnCXfQ వెబ్సైటులోనూ ఫిర్యాదు చెయ్యండి
మీ బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఈ రోజు బ్లాక్ అవబోతుందని మీ పాన్ కార్డ్ ను అప్డేట్ చేసుకోవటానికి కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయమంటూ మీకు ఒక మోసపూరిత మెసేజ్ వస్తుంది. అలాంటి వాటిని నమ్మి అసలు క్లిక్ చెయ్యద్దు. తస్మాత్ జాగ్రత్త