Balineni opening up on TDP injustice to Janasena Karyakarthas in ongole district..
లోకేష్ పై నుండి సబ్బు రుద్దుతాడు కానీ కింద నుండి వాళ్ల ఎమ్మెల్యే లు చేసే దరిద్రాలు ఇవి.
నువ్వు మగాడివి అయితే... ఇదే నా ఛాలెంజ్.
నేను కల్యాణ్ గారిని అడిగి నా హయాంలో ఏమి జరిగిందో తేల్చమని అడుగుతా.
నువ్వు నీ హయాంలో ఏమి చేశావో విచారణ చేయించమని చంద్రబాబు గారిని అడుగుతావా?
నువ్వేంటి నన్ను అరెస్ట్ చేయించేది.. నీ బెదిరింపులకు భయపడాలా? – బాలినేని
జనసేన పార్టీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) గారికి కీలక బాధ్యతలు దక్కనున్నాయి. త్వరలోనే ప్రకటించనున్న పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీల తర్వాత ఆయన పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించనున్నారు. ఇప్పటికే జాయినింగ్స్ కమిటీ, పార్లమెంట్ పరిశీలకునిగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. #JanaSenaParty #APPolitics
ఒంగోలులో జనసేన మద్దతు లేకుండా గెలిచే దమ్ముందా? అంటూ ఛాలెంజ్ విసిరిన బాలినేని శ్రీనివాసరెడ్డిగారు.
అసలు PAC Chairman పదవి బాలినేని శ్రీనివాసరెడ్డిగారికి ఇస్తే కూటమిలో జనసేనవాటా 30% ఖచ్చితంగా సాధించి తీరుతాడు.
💥 MEGA BLOCKBUSTER VERDICT! 💥
₹35 CRORES+ WW Gross in just 3 DAYS! 🔥
ALL AREAS BREAKEVEN achieved in 3 Days! 📈
USA racing towards the $500K mark! 🇺🇸✈️
Mega Prince @IAmVarunTej's BIGGEST COMEBACK! Trade circles expecting a long & strong run for #KOKA! 💣💥
#BlockbusterKOKA
#KoreanKanakarajuతో చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్ కు కమ్ బ్యాక్ హిట్ పడింది. రెండో రోజు వసూళ్లు మొదటి రోజును దాటేయగా.. ఆదివారం బుకింగ్స్‌తో దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ వైపు వెళ్తున్నాయి. సెకండ్ డే నైట్ లోపే చాలా సెంటర్లు లాభాల్లోకి వెళ్తున్నాయి.. ఈ మధ్య వరుసగా తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న విజయాలలో @IamVarunTej సినిమా కూడా చేరిపోయింది..
#KoreanKanakaraju #KOKA #VarunTej
Another sensational day at the box office for #KoreanKanakaraju ❤️🔥❤️🔥❤️🔥
HOUSEFULL BOARDS across AP, Telangana & Karnataka as audiences continue to come together and enjoy this NON-STOP ENTERTAINER to the fullest ❤️🫶❤️
🚨 #JusticeForDrPriyanka
డాక్టర్ చదువుతున్న నా బిడ్డ ప్రియాంకను దారుణంగా రాజమండ్రిలో కారుతో ఢీకొట్టి హత్య చేసినా.. కనీసం స్పందించే తీరిక కూడా @ncbn, @PawanKalyan, @naralokesh కి లేదా?
హైదరాబాద్ లోని ఆసుపత్రిలో నా బిడ్డ ప్రాణాలతో పోరాడుతున్నా.. వారంవారం హైదరాబాద్ వచ్చే మీ ముగ్గురికి కనీసం పరామర్శించే టైమ్ లేదా?
తప్పు చేసిన నిందితులు.. మీ ప్రభుత్వంలో రోడ్డుపై తిరగొచ్చా?
ఆడబిడ్డల ప్రాణాలంటే మీకు లెక్క లేదా హోం మంత్రి @Anitha_TDP?
-మెడికో ప్రియాంక తండ్రి ఆవేదన
#APisNotInSafeHands
#SadistChandraBabu
Team #KoreanKanakaraju thanks Rebel-Star #Prabhas garu for his wonderful wishes and unconditional support towards the team, always. ❤️🔥
Book your tickets now to have a Blockbuster weekend with the NON STOP ENTERTAINER 🥳🔥
బిగ్ బ్రేకింగ్ న్యూస్
చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై మెడికో ప్రియాంక తండ్రి ఆగ్రహం
నా బిడ్డ గురించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పట్టించుకోకపోవడం దారుణం
మీకు ఆడపిల్లలు లేరా?
ప్రతినెల హైదరాబాద్ వస్తారుకదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడలేదు
రాష్ట్ర హోంమంత్రి గాని జిల్లా అధికారులు కానీ ఇప్పటికీ మాట్లాడలేదు
-ప్రియాంక తండ్రి
మైక్ కనిపిస్తే చాలు.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సీఎం, డిప్యూటీ సీఎం, మరో ముఖ్యమైన మంత్రి, హోం మంత్రి గారికి ఈ తండ్రి ఆవేదన అర్థం కావడం లేదా?
ఎంతో భవిష్యత్ ఉన్న తన కూతురిని అత్యంత దారుణంగా తాగి అందరూ చూస్తుండగానే కారుతో తొక్కిస్తే.. చావుబతుకుల్లో ఉన్నా తన కూతురి గురించి కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వాపోయిన మెడికో ప్రియాంక తండ్రి.
వైసీపీ నేతలపై మాట్లాడమంటే.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వారి నుంచి ఎప్పుడూ ఎమ్మెల్యే కాని వారి వరకు ట్వీట్లు, ప్రెస్మీట్లు, ఖండనలు చేసే వారికి నిజంగా ఈ తండ్రి బాధ పట్టదా? అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు.
23.6 CRORES+ GROSS WORLDWIDE IN JUST 2 DAYS❤️🔥❤️🔥❤️🔥
NON STOP ENTERTAINER #KoreanKanakaraju has emerged as THE AUDIENCE FAVOURITE FILM on the big screens, winning hearts and ruling theatres worldwide 🔥🔥🔥
Book your tickets now and have a super entertaining weekend at the cinemas 🫶🫶🫶