Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
వ్యావహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్నాము. వాడుక భాష కోసం ఆయన చేసిన కృషి ఎంతో విశిష్టమైనది. ఆ మహనీయునికి అంజలి ఘటిస్తున్నాను.
#తెలుగుభాషాదినోత్సవం
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
Stability. Reliability. Durability.
Andhra Pradesh has all the above three today because @PawanKalyan Garu did a strategic sacrifice for the larger political stability of the state. Never doubt Pawan Kalyan garu and his integrity.
#TVK#TamilNaduElections#TVKVijay#Congress #PawanKalyanAneNenu
People’s Verdict for Change and Development
The results of the elections across four states and one Union Territory clearly reflect the people’s preference for development and decisive change in governance. While Assam and Puducherry have reaffirmed support for development-oriented leadership, the people of West Bengal, Tamil Nadu, and Kerala have expressed a clear desire for political change.
Under the leadership of Hon’ble Prime Minister Sri @narendramodi Ji, with the strategic direction of @BJP4India President Sri @NitinNabin, and the political acumen of Union Home Minister Sri @AmitShah, the Bharatiya Janata Party has achieved a historic victory in West Bengal.
I extend heartfelt congratulations to the @SuvenduWB and the BJP leadership for this significant milestone. It is reassuring that in West Bengal, land that inspired India’s freedom movement and has faced challenges like illegal infiltration and law-and-order concerns, the NDA is set to form the government, bringing hope for stability and progress.
I congratulate Assam CM Sri @himantabiswa on the @BJP4Assam securing a third consecutive term in Assam, and on earning a second term as Chief Minister, reflecting continued public trust. I also congratulate the UDF leadership in Kerala and NDA allies in Puducherry on their victories.
Special congratulations to @TVKVijayHQ President Thiru @actorvijay and his party on a resounding victory. Emerging as a credible alternative in his first electoral contest reflects the people’s clear aspiration for change. I wish that he will work with commitment and responsibility to fulfill the expectations of the people of Tamil Nadu.
#ElectionResults2026
ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించాము. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#BhumaAkhilaPriya #DelhiVisit #ParliamentSessions #VicePresidentOfIndia #CPRadhakrishnan
#TDP
శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి అహర్నిశలు శ్రమించే మీలాంటి నాయకుడు ఆరోగ్యంగా ఉండటం రాష్ట్రానికి ముఖ్యం. మీరు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో నిమగ్నమవాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.
#GetWellSoonPawanKalyan #StayStrongPawanKalyan #AndhraPradesh #SpeedyRecovery #JanaSena
Thank you, Hon’ble Prime Minister Shri @narendramodi Ji, for your kind words and for taking the time to speak with me and enquire about my health following the surgery. Your concern, encouragement, and wishes for a speedy recovery give me great strength.
I remain grateful for your continued guidance, support, and healing wishes.
@PMOIndia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
పవన్ సైన్యం!
జనసేన పార్టీ బలోపేతం ,పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్లడానికి సైన్యం సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్ గారు...
అధికార ప్రతినిధి వర్క్ షాప్ లో పాల్గొన్న
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్..