ముగ్గురు మోసగాళ్ళ ప్రభుత్వం
ఇది
చంద్రబాబు ప్రపంచ మోసగాడు✅
లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు✅
పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు✅
-అంబటి రాంబాబు మాస్ 🔥
#2YearsForCBNBackStabbing
వైయస్ జగన్ గారు రెండేళ్లు కరోనా ఉన్నా ఉద్యోగస్తులకు అన్ని విధాలా అండగా నిలిచారు.
నాడు వైయస్ జగన్ గారిపై విషప్రచారం చేసి ఉద్యోగుల మెదడ్లలో విషం నింపి @JaiTDP ఓట్లు దండుకుంది.
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా ఉద్యోగులకు ఐఆర్ లేదు, డీఏలు పెండింగ్, పీఆర్సీ కమీషన్ వేయలేదు, సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు, బకాయిలు విడుదల చేయలేదు.
ఉద్యోగులు లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోయి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు.
- వీర శేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.
#SadistChandrababu #CBNFailedCM #MosagaduBabu #JaganannaConnects
WHAT ARE YOU TALKING - WHAT I AM SAYING😂🔥
ముగ్గురు పిల్లలను కంటే రూ.30 వేలు.
నలుగురిని పిల్లలను కంటే రూ.40 వేలు.
ప్రతి వాలంటీర్ కి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10 వేలు ఇస్తాం.
హైదరాబాద్ కనిపెట్టింది నేనే సెల్ ఫోను కనిపెట్టింది నేనే.
పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలు గా మార్చుకోండి.
ఇంజన్ మార్చితే చాలు ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది.