Guys, this is exactly how @iTDP_Official operates on social media. These are all Lokesh’s paid trolls creating fake accounts to drive a wedge between Tamil Nadu and Andhra Pradesh.
@TVKHQITWingOffl please take care !
.@vamsi84 లో ఫైర్ తగ్గిందా?
👉ఓ నిర్మాత మిమ్మల్ని టార్గెట్ చేస్తూ.. కామెంట్ చేస్తే, రియాక్షన్ ఇవ్వలేదు ఎందుకని?
👉పోస్టర్లపై ఉన్నవన్నీ ఫేక్ కలక్షన్లంటూ దిల్ రాజు బాంబు పేల్చారు.. ఈ అంకెల గారడీ అపేదెప్పుడు?
👉గాడ్ ఆఫ్ వార్ ప్రకటన ఇంత అర్జెంటుగా విడుదల చేయడానికి కారణం ఏమిటి?
👉'పెద్ది' విషయంలో ఏం జరిగింది? పర్సంటేజీ ఎంత ఇచ్చారు? అసలు పర్సంటేజీ వల్ల లాభమెంత, నష్టమెంత?
👉లెనిన్ రీషూట్ల విషయంలో నాగార్జున గారి ప్రమేయం ఎంత?
👉ఈ సినిమా అఖిల్ స్టార్ డమ్ తీసుకొస్తుందా?
• ఈ ప్రశ్నలన్నింటికీ #NagaVamsi చెప్పిన ఆసక్తికరమైన సమాధానాల కోసం ఈ ఇంటర్వ్యూ ఫాలో అవ్వండి
Link in comments 👇
“అధికారులపై మళ్లీ చంద్రబాబు సీరియస్ అయ్యారు..!”
వాడు ఏదో PR కోసం సోది చెప్తుంటే, వీళ్లు చెప్పింది విని ఓకే అనకుండా ఏదో చెప్పడానికి ట్రై చేసి తిట్లు తింటున్నారు. 😂
నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో.
అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది.
కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది.
This Cabo Verde #FIFAWorldCup journey was already one of great stories in sport but it just keeps getting closer to being among the greatest of all time. Talk about never giving up
It is heartening to see that at least after 40% of their term is over, @naralokesh is finding reason to make a comment on State finances.
Now with the GST numbers for June 2026 being released, Nara Lokesh presumably got the impression that his Government has done well on GST front and hastily made tweet on the same claiming that the GST growth indicates growth, jobs and so forth.
The source which Nara Lokesh quotes reveal many more things that he did not have the time or ability to take a deeper look into, before patting himself on the back. We are attaching the figures to this post, which are quite revealing.
During the first quarter of FY 2026-27, the AP's SGST (post IGST settlement) shows a year-on-year growth of 25%, and this is the reason that apparently motivated Nara Lokesh to make the claims he made yesterday. But if we look a little deeper, we identify that during the first quarter of FY 2025-26, the AP's SGST (post IGST settlement) shows a year-on-year growth of -7%. This miserable performance during the previous year is what provided a base effect advantage in the first quarter this year contributing to an artificial growth. If FY 2025-26 performance was poorer, then FY 2026-27 growth would have been even better. But that is no reason to be happy.
Considering a post settlement SGST of Rs. 8,568 crores during Q1 2024-25 and a corresponding figure of Rs. 9,978 crores during Q1 2026-27, the compounded annual growth rate (CAGR) over the two year period is only 7.9%, offering no reason to cheer. During the five year period, 2019-24, the SGST revenues have grown from Rs. 20,611 crores in 2018-19 to Rs. 31,130 crores in 2023-24, registering a CAGR of 8.60%, despite overwhelmingly challenging circumstances such as the Covid - 19 pandemic.
For the last two years, despite several discussions on the unattractive fiscal performance of the State, Nara Lokesh appeared to be oblivious to any of those happenings and never even attempted to offer any explanation on the same, now when one figure prima facie appears to be favourable to the Government, without even taking a moment to understand the reason behind it, Nara Lokesh rushes to take credit.
అయ్యా సామి.... అతన్ని ఎవరు వెనక, ముందు వేసుకొని రావడం లేదు... వాళ్ళ అమ్మ గారు శవం అయినా ఇవ్వండి అంటున్నారు.. అది ఇవ్వండి చాలు... లేదా కోర్టులో వాడు క్రిమినల్ అందుకే చంపేసి, శవం మాయం చేశాము అని చెప్పండి... ఇక యే గొడవ ఉండదు కదా
రివర్ లింకింగ్ వీడి అంబిషన్స్ అంట
19 సంవత్సరాలలో వీడు సొంతంగా చేసిన ఒకే ఒక ప్రాజెక్ట్ పట్టిసీమ . అది కూడా వైస్సార్ పోలవరం కెనాల్ 90 పూర్తి చెయ్యడం వల్ల
కృష్ణ - పెన్నా ని కలిపేది GNSS - వైస్సార్
గోదావరి - కృష్ణ ని కలిపేది PRC - వైస్సార్
వంశధార - నాగావళి లింకింగ్ - వైస్సార్