నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించి... సినీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న తెలుగు సినీ కథానాయకుడు, సాహస నిర్మాత కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన సినీరంగానికి, కళామతల్లికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాను.