మా ఇంటి మీదికి జెసిబి తీసుకొని వచ్చి మమ్మల్ని చంపేసి మా ఇంటిని కూల్చేస్తామని బెదిరిస్తున్నారు ఇట్టి విషయంపై అధికారులు స్పందించి మాకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను
@siddipetcp@Collector_SDPT
Abdul went to inspect the govt school in Bengal where he once studied. He lost his father after they were attacked by goons (allegedly from BJP) for speaking up about the poor condition of govt schools.
It makes my blood boil that people are being murdered simply for demanding better schools.
CJP stands firmly with Abdul and his family. We demand the immediate arrest of those responsible for his father’s death. A CJP team will visit West Bengal and ensure that Abdul and his family get justice.
And to the hatemongers who think they can silence us through violence: we are not going to back off. Attack our members, threaten us, try to intimidate us, we will only fight harder.
We will not be silenced. We will not be intimidated. We will keep fighting for better schools.
@thulasichandu1 గారు
మీరు మా ఊరు క్షీర సాగర్ గ్రామం, ములుగు మండలం, సిద్దిపేట జిల్లా వచ్చి చూడండి.
మా ఊరిని రణరంగంగా మార్చి, మా సర్పంచ్ శ్రీ కొన్యాల బాల్ రెడ్డి మరియు అతని అనుచరులు 14.06.2026 నన్ను మా అమ్మను కొట్టి మా ఇంటి స్థలం రాయించుకున్నారు.
👇👇

ReTweet:
45 రోజులు అయ్యింది సార్.
14.06.2026 న నన్ను, అమ్మను క్షీరసాగర్ సర్పంచ్ కొట్టాడు.
FIR 147/2026 ఉంది. CCTV ఆధారం ఉంది.
కానీ నిందితుడు ఇంకా పదవిలోనే ఉన్నాడు.
అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. మేము భయంగా ఉన్నాం.
మీడియా సోదరులు దయచేసి సహాయం చేయండి.

Assaulted me and my mother
I am Boggula Raju, S/o Kistaiah from Ksheerasagar Village, Mulugu Mandal, Siddipet Dist, Telangana.
On 14.06.2026, the Sarpanch of Ksheerasagar Village along with others assaulted me and my mother.
FIR No: 147/2026 registered at Mulugu PS.