పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు.
అసలు సుఖేందర్ రెడ్డినే కాంగ్రెస్ తో టచ్లోకి వెళ్లారన్న్ గుసగుసలు వినిపిస్తున్నాయి.
#BRS
నేను సైతం బాబు కోసం అంటూ ఆమదాలవలసలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, తెలుగు యువత శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు దాసు నాయుడు మరియు ప్రధాన కార్యదర్శి శంకర్ భాస్కర్ ల ఆధ్వర్యంలో ఉప్పెనలా కదిలిన తెలుగుయువత
#CBNLifeUnderThreat
#TDPJSPTogether
#APvsJagan
#IAmWithBabu
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#CBNWillBeBackWithABang
తెలుగుదేశం పార్టీకి నిత్యం తన గళాన్ని వినిపిస్తూ,యువతకు అండగా నిలిచి అలుపెరుగని పోరాటం చేస్తున్న రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి Dr.కనగాల మధుసూదన్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను,ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర గారిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడాని తెలుగు యువత తీవ్రంగా ఖండిస్తోంది.ఆంధ్రప్రదేశ్ సిఐడి జగన్మోహన్ రెడ్డి అనుబంధం విభాగంగా మారిపోయింది.సిఐడి పోలీసు నరేందర్ గారిపై ప్రవర్తించిన తీరు సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉంది.రవి నాయుడు.
మద్యానికి బానిసలై ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వినూత్న నిరసన...(2/2)
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సాగులో ,మద్యం అమ్మకాల్లో, పేకాటలో దేశంలోనే నెంబర్ స్థానానికి తీసుకెళ్ళిన జగన్ రెడ్డి పాలన.ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు,పెట్టుబడులు రావడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిన నారా చంద్రబాబునాయుడు పాలన .జగన్ రెడ్డిపాలెం లో చదువుకున్న యువత గంజాయికి ,(1/2)
మాజీ మంత్రి వర్యులు అయ్యన్న గారి తనయుడు యువ నేత చింతకాయల విజయ్ గారి ఇంటికి CID అధికారులు దొంగల్లా చొరబడి ఇంట్లో ఉన్న పిల్లలని భయబ్రాంతులకు గురిచేయడాన్ని బీసీనాయకులే టార్గెట్గా సాగుతున్న దాడులని ఈ YCP CID అధికారుల తిరును ఖండించిన అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు
అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు..
జగన్ రెడ్డి నాలుకకు నరం లేదు, మడమకు ఎముక లేదు.. అవి ఎటు అంటే అటు, ఎప్పుడంటే అప్పుడు గిర్రున తిరుగుతాయి. అదే అతగాడి 'విషపు'నీయత.
#YSJaganFailedCM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఒక్క పది నిమిషాలు, ఈ వీడియో చూడండి..
ఈ మనిషి, ఎంత మోసగాడో, ఎంతటి 420నో, ఎంతలా మడమ తిప్పి, మాట తప్పుతాడో అర్ధమవుతుంది.
రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్న, ఇలాంటి వాడిని ఏమి చేయాలి ?
#YSJaganFailedCM
పాలనా వికేంద్రీకరణ అంటే ఏంటో తెలుసా... బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్ పంచగలగడం!! వాహ్ ముఖ్యమంత్రి గారూ...వాహ్.. మీ వివరణకు.... విజ్ఞతకు... విజన్ కు ఓ పెద్ద నమస్కారం!