Sir @naralokesh, We remember you questioning the then government to release 2000 vacant Group-1,2 posts during 2021 itself. Now the ball is in your court, sir please release atleast 1000 posts Group-2 notification right now 😭🙏
#SaveAPGroup2Aspirants#NaraLokeshSirPleaseRespond
నా ప్రియమైన @naralokesh సార్, APPSC వారిని వేడుకుంటున్నాను. లక్షల మంది నిరుద్యోగుల ఆశలు మీపైనే ఉన్నాయి 🙏. సంవత్సరాలుగా కష్టపడి, నిద్రను త్యాగం చేసిన మాకు గ్రూప్-2 ఫలితాలు తొందరగా ప్రకటించండి. మా తల్లిదండ్రుల కలలను నిజం చేయండి. 🥺 మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది....
APPSC Group-2 2023 Notification is a lifeline of 905 aspirants. We humbly request authorities to clear legal hurdles and complete the process at the earliest...🙏
#completeAPPSCGroup2#APPSCGroup2@ncbn@naralokesh