శ్రీ @sanagajapati గారు
@PawanKalyan గారు ఎక్కడా కూడా "మాన్సాస్ ట్రస్టు ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వంలో ఉంది" అని చెప్పలేదు. మీరు చేసిన ఆరోపణ పచ్చి అబద్దం. ట్రస్టీలను మార్చడంలో రాజకీయ జోక్యం గురించి మాత్రమే మాట్లాడారు. మీ వ్యాఖ్యలను సరిదిద్దుకుంటూ మరో ప్రకటన చేయాలని కోరుతున్నాను