అసలు ఆ యాంకర్ గాడికి చిరంజీవి నుంచి చాలా డబ్బు ముట్టే ఉంటుంది లేదంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కావాలని చిరంజీవి గురించి అడుగుతాడు అందరిని అక్కడ స్పేస్ లేకపోయినా సరే
#NBK111 Mumbai schedule...
Location: gate way of india...
Balayya Black dress with beard look 😎🔥
Crowd ni clear chestunnaru.. tourist spot valla Heavy crowd.. Few minutes lo shooting start...
Do watch Varalaxmi Sarathkumar directorial debut movie “Saraswathi” in theaters on March 6th
Congrats and all the best to @varusarath5 and #Saraswathi team
#JaiBalayya 🦁
బాబు ఇంటెలిజెంట్ 1984 లో హైదరాబాద్ #మంగమ్మగారిమనవడు 3ఆటలతో డైరెక్ట్ 175రోజులు తారకరామా లో స్లాబ్ సిస్టమ్ లో అలాగే హీరోస్ లో ట్విన్ సిటీస్ లో మొదటి 2 కేంద్రాల్లో #అనసూయమ్మగారిఅల్లుడు 100 #హైదరాబాద్ & #సికింద్రాబాద్ లో తెలిస్తే వెయ్యి లేదా రీచ్ కోసం అంటావా వేసుకుంటూ అలాగే ఉండు ఇంక