నిన్ను నమ్ముకున్న వారిని రోడ్డు కీడ్చి ఎవర్ని అయితే దొంగ అన్నావో అక్కడికే వచ్చి కలిస్తివి.. నీకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బెటర్.. తెలంగాణలో మురుసుపల్లి షర్మిలమ్మ శకం ముగిసింది.. జై జగనన్న 🤣😂
నీకు ఏమైనా సిగ్గు అనేది ఉంటే @realyssharmila ఈ మాటలు ఖండించు
ఇది ఒక కాంగ్రెస్ సీఎం కి YSR మీద ఉన్న అభిప్రాయం.
నువ్వు ఆ కాంగ్రెస్ కి మద్దతు గా నిలబడటం.
నీ చుట్టూ ఉన్నవాళ్ల మాయలో పడి నీకు మేలు చేసే వాళ్లు ఎవరో కీడు చేసే వాళ్లు ఎవరో తెలియట్లే
కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది.
ఒక్కడిని ఓడించడానికి ఇంతమంది కలిసికట్టుగా ఉన్నారంటే జనం దృష్టిలో జగన్ మొహన్ రెడ్డి మళ్లీ హీరో అవుతాడు.
Read @greatandhranews Story | https://t.co/xVEGbMq9uM
#Chandrababu#Sharmila#Ysjagan
పదవిచ్చినోడు కూడా నిన్ను వదిలేసి పోయాడు జగనన్న
కనీసం రూపాయి ఆశించని నాలాంటి మాలాంటి లక్షల కార్యకర్తలు ఇప్పటికి నీ గెలుపు కోసం ప్రతి నిమిషం మాకు తోచినంత కష్ట పడుతున్నాం 🙏
కడ దాకా మా ప్రయాణం నీ తోనే...
తన తెలంగాణా పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలమ్మ గారి మాటల్లో.....
అలాంటి అవినీతి పార్టీలో మీ పార్టీని ఎందుకు విలీనం చేసారో ప్రజలకు చెప్పాలి కదా మరి?
అది సరే గానీ రేవంతాన్ని ఏందమ్మ అంత మాట అనేస్తివి.😂
#YSRCP#FFF
షర్మిల ఖమ్మంలో ఎంపీగా పోటీ చేస్తే YSR , YSRCP, మాలాంటి అభిమానులు మద్దతు తెలిపేవారు!!
ఏపీలో జగనన్న మీద పోటీ చేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు - కొడాలి నాని🔥
పార్టీ నిమజ్జనం పరిపూర్ణం....🫤
It was my Father's Dream to see Rahul Gandhi as PM of India" YS SHARMILA
But it was a nightmare for Rahul's mother to see your Brother as CM of Andhra Pradesh.🤦