My cousin has been missing from yesterday in Vijayawada.
Please share and help find her. 🙏
If you have any information, please call to 7032313901, 9381758955, 9704049194
Requesting @naralokesh garu & authorities to kindly intervene and extend support in finding her.
@OfficeofNL
Scribes Required :
హైదరాబాద్ బేగంపేటలో అంధ వైకల్యం కలిగిన విద్యార్థుల కోసం పరీక్ష రాయడానికి 60 మంది scribes కావాలి. పరీక్ష వచ్చే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 వరకు ఉంటుంది.
ఆసక్తి ఉన్నవారు దయచేసి కామెంట్ చేయండి. ఈ పోస్ట్ ఎక్కువ మందికి చేరేలా సహకరించండి..🙏
Contact : 8500896075.
Do spare 2 minutes and hear this plea for justice by a single mother from Noida who lost her only daughter, her world - Tanishka Sharma. She died under mysterious circumstances at the Presidium School in Noida where she studied. 18 days have passed, Presidium school admin is yet to come clean on the cause and circumstances leading to Tanishka'a death.
Please RT!
తెనాలి మండలం ఖాజీపేట గ్రామస్థులు తిరుమలశెట్టి కృష్ణమూర్తి గారు(55), 05 జనవరి 2025 సాయంత్రం నుంచి కనబడుట లేదు. ఆచూసి తెలిసిన పైన నంబర్లలో ఒక దానికి తెలుపగలరు!🙏🏻
One of our RC Fans Ammama garu missing from past one week
Native Location : ELURU , AP
If you saw her anywhere please give information to below mentioned number and please spread the word
#Emergency
A 7 year old female child is looking for a Liver donor. Child’s liver is in failure. Any leads will be appreciated.
Child is from Srikakulam. It’s a verified genuine case. Retweet for reach.
తిరుపతి జిల్లా..
బాలిక కనబడుటలేదు
బాలిక పేరు: అక్సా క్వీన్,
వయస్సు: 14 సంవత్సరాలు,
తండ్రి: శ్రీనివాసులు,
చిరునామా: మారుతి నగర్, కొర్లగుంట, తిరుపతి.
ఈరోజు 19.10.2024 వ తేదీ సాయంత్రం 04:00pm గంటల నుండి కనబడుటలేదు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
6303451600, 9440348671
@APPOLICE100