Heartiest congratulations to Guntur’s own Chigurupati Venkata Nagavijay Subhash on his brilliant performance against Pakistan in the #U19AsiaCupFinal! 🇮🇳
Watching a young boy from Vatticherukuru take 3 crucial wickets and hold his nerve at No. 11 with two vital boundaries in a last-ball thriller was truly special. You’ve made Guntur and the entire nation proud. Keep shining, Subhash!
#U19ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన కనబరిచిన గుంటూరు వాసి, చిగురుపాటి వెంకట నాగవిజయ్ సుభాష్‌కు హృదయపూర్వక అభినందనలు! 🇮🇳
వట్టిచెరుకూరుకు చెందిన ఒక యువకుడు, చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 11వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ, సంయమనం కోల్పోకుండా రెండు కీలకమైన బౌండరీలతో 3 కీలక వికెట్లు తీయడం చూడటం నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపించింది. నువ్వు గుంటూరుకు, యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచావు. ఇలాగే రాణించు, సుభాష్!
https://t.co/M7HXKgQ8Kp
జగన్ పీఏ కేఎన్‌ఆర్‌కు రూ.వెయ్యి కోట్ల ఆస్తి .. అదీ కూడా జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో కూడబెట్టినట్లుగా ఈడీకి సమాచారం లభించింది.
ఈడీ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో సోదాలు చేసే అవకాశం ఉంది.
అయితే ఆ ఆస్తి నిజంగా కేఎన్ఆర్దేనా ? లేక బినామీనా?
#KNR
Papa, I was so nervous… was just chanting Sita Ram, Sita Ram!
From winning Player of the Tournament to recalling those nail-biting final moments, a very special conversation with beta @AaryavirSehwag .
Some moments are bigger than awards, runs and trophies. These are the memories a father will cherish forever. May you always keep your feet firmly on the ground and touch the skies with your hardwork and talent.
Shri SitaRam 🙏🏼
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తన నివాసంలో కలిసి నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి ల వివాహ మహోత్సవానికి విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది.
@ncbn
Naidu's Amaravati is an audacious tutorial for modern India, example for other chief ministers
ThePrint Editor-in-Chief Shekhar Gupta @ShekharGupta writes
Read this week's #NationalInterest
Illustration: Soham Sen @SohamDraws
https://t.co/4uQB7EZJiP
పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమైతే గ్రామానికి Incentive!
జనాభా 5,000 వరకు - ₹15 లక్షలు
5,001-10,000 - ₹25 లక్షలు
10,000 పైన - ₹50 లక్షలు
15–20% పంచాయతీలు ఏకగ్రీవమయ్యే Chance..
-@CEOAndhra
సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకు @ysjagan గారి మోడస్ ఆపరెండీ ఒక్కటే! తప్పు చేయడం.. నెపం ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి జగన్ గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా? మీరు బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. మీరు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న మాపై నిందలా? మీ ఫేక్ ప్రచారంతో నిజాలను మార్చలేరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న మీ చరిత్రను చెరిపేయలేరు! ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్‌తో పెట్టిన విద్య కదా జగన్ గారూ!
#AndhraPradesh has secured the second position among 28 states in the #AccessEqualityIndex (AEI-2026), outperforming its economic standing in providing people access to basic services, infrastructure, education, healthcare and social security, despite its relatively lower per capita income.
https://t.co/vnM9TM9hiD
Pic :1 పొద్దున్న సాక్షి వాడు వేసింది..
Pic 2 ఇప్పుడు నేను తీసింది...
మామూలుగా అయితే చూసి నవ్వుకొని వదిలేసే వాడిని కానీ అలా వదిలేయడం వలన దూరంగా ఉండే వాళ్ళు అదే నిజం అనుకునే అవకాశం ఉంది అందుకే కౌంటర్ అవసరం అని అర్ధం అయింది...
ఇక్కడ ప్రతి ఏరియా లో E-series Roads కి అలానే N- Series road లకి అలానే lps లో రైతులకి ఇస్తూన్నా ప్లాట్లు కి డ్రైన్ work లు జరుగుతున్నాయి ఇంకా గత పదిరోజుల్లో రొండు తుఫాన్లు వచ్చాయి, నిన్న early మార్నింగ్ 3 నుండి ఇవ్వాళా early మార్నింగ్ 3 వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది, అంత వర్షం కురుస్తున్నప్పుడు, పనులు జరుగుతు కాలువలు పూడుకొని పోయినప్పుడు road మీద నీళ్లు లేకుండా ఏం ఉంటాయి....
నాకు తెలుసు నేను ఎంత చెప్పిన ఇవన్నీ సాక్షి వాళ్ళకి ..వైకాపా సన్నాసులకు అర్ధం కావు అని ఎందుకు అంటే వాళ్ళు కడుపుకి అన్నం తినడం మానేసి అబద్దాలు తిని బ్రతకడానికి అలవాటు పడ్డారు....
Note: ఎవడికి అయిన ఆవి పాత ఫోటోలు అని doubt ఉంటే అక్కడ ఆగి ఉన్నా కార్ బిగ్ టీవీ వాళ్ళది..చూసుకోండి
పులివెందుల ZPTC బైఎలక్షన్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలిచింది.
టీడీపీ – 6,735 ఓట్లు
వైసీపీ – 683 ఓట్లు
అదే పులివెందులలో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ మళ్లీ ల్యాండ్‌స్లైడ్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
అందుకేనే జగన్ రోడ్డు మీదకు వచ్చి నిరసన చేశాడు.
పులివెందులలో వైసీపీకి ఇప్పుడు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
VIJAYAWADA MAYOR | 1:20 AM IST
వంగవీటి రాధాకు 1,24,000 ఓట్ల భారీ LEAD!
JSP/Radha: 2,48,344
YSRCP: 1,24,344
ABV: 11,919
అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్న Counting. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు: 48,499.
#Vijayawada#APLocalBodyElections
New Kharagpur-Amaravati Greenfield Highway to Boost Connectivity: Route, Major Towns and Property Hotspots Along the 1,107-km Corridor
https://t.co/8vG5aau3vm