ఈ రోజు(సెప్టెంబర్-24)కు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రభుత్వ విధుల్లో చేరి ఉన్నట్టయితే.. లేని 'అర్నాబ్ తుఫాను'కు విపరీతమైన ప్రతిభను జోడించేవాళ్లు. #ఎల్నినో ప్రభావాన్ని పాతరేసేవాళ్లు.!
అధికారికంగా ప్రకటించక ముందే #అర్నాబ్_తుఫాను అంటూ ఏపీ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం మొదలు పెట్టారు. తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే..!
#ఎల్నినో#వర్షాభావం#ఉష్నోగ్రతలు
విద్యుత్ సరఫరాలో ఒకవేళ అప్రకటిత అంతరాయం ఏర్పడితే, లోపాన్ని గుర్తించిన వెంటనే సరఫరా ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో..తెలియజేయటం పెద్ద కష్టం కాదు, ఖర్చు లేదు. ప్రస్తుతం ఏపీలోని మూడు డిస్కంలు ఎక్స్ (ట్విట్టర్)లో యాక్టివ్గా ఉన్నాయి.
@ravi_gottipati@APCPDCLOFFICIAL
పొలాల్లో కలుపు పొడ కనిపిస్తోంది. గట్ల మీద గడ్డి గుబుర్లు తలెత్తి చూస్తున్నాయి. వాతావరణం చల్లబడినట్టే ఉంది. బయట చలి, ఇంట్లో వెచ్చదనం ఒంటికి తడుతోంది. ఈ రోజు (సెప్టెంబర్ -22) కురిసిన నీళ్ల #వాన మోస్తరుగా పల్లానికి చేరింది.!
ఆకలి, వలసలు, మానసిక క్షోభ వంటి మానవీయ సంక్షోభాలే కరువు తెచ్చే అతిపెద్ద విపత్తులు. ప్రకృతి వైపరీత్యాలను కేవలం పర్యావరణ, ఆర్థిక నష్టాల కోణం(పంట నష్టం)లోనే కాకుండా మానవీయ కోణంలో చూట్టం నేటికీ మన ప్రభుత్వాలు నేర్చుకోలేదు.!
#ఎల్నినో#వర్షాభావం#ఉష్నోగ్రతలు
జాతీయ నమూనా సర్వే (NSS) నివేదికల ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 60% మంది రుణాల పరిధిలో ఉన్నప్పటికీ, బ్యాంకుల #గృహరుణాలు విభాగంలోకి పేదలకు ప్రవేశమే లేదు. అప్పుల వర్గీకరణను గమనిస్తే ప్రజల #ఆత్మక్షోభ స్పష్టంగా వినిపిస్తుంది.!
తాజాగా రాష్ట్రంలో 51 లక్షల కుటుంబాలకు గాను, అందులో యాక్టివ్ కూలీల సంఖ్య 90 లక్షలు మంది. ఈ లెక్కన ఒక కార్డులో సరాసరి కూలీల సంఖ్య 1.76 (సుమారు ఇద్దరు) గా అధికారికంగా గుర్తించారు. కాబట్టి నెలలో కనీసం రెండు వారాలు పని కల్పించనిదే ఇల్లు గడవటం కష్టం.!
@ncbn@PawanKalyan
#నిర్మాణాలు#నమ్మకాలు#నిర్ణయాలు
నగరంలోకి సానుకూల శక్తి ప్రవహించేలా వాస్తు సూత్రాల ప్రకారం వీధులు, భవనాల గ్రిడ్ వ్యవస్థను డిజైన్ చేసినట్లు అమరావతి మాస్టర్ ప్లాన్ తుది నివేదికలో @ncbn ప్రభుత్వం స్వయంగా పేర్కొంది. రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.!
@bbcnewstelugu సమాజంలో "భూ యజమాని" (Landowner) అనే గుర్తింపు కంటే "రైతు" (Active Farmer) అనే వృత్తిపరమైన గుర్తింపునకే ఎక్కువ ప్రాధాన్యత, గౌరవం, మరియు ప్రభుత్వ లబ్ధి ఉంటాయనేది అక్షరాలా నిజం.!
2023 సెప్టెంబరులో అప్పటి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి.. తాము అధికారంలోకి వస్తే కౌలుదారుల చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రి అయి రెండున్నరేళ్లు దాటింది...
https://t.co/kHh5xpg9j0
#TenantFarmers#Telangana#RaithuBharosa#Agriculture#Draught
ఆధునిక సమాజం, ఆర్ధిక, సామాజిక అసమానతలకు అనుగుణంగా సరికొత్తగా ఆలోచించే శక్తి కరువైంది కనుకనే, సుదీర్ఘ రాజకీయ అనుభవం అంటే @ncbn అవసరం ఏర్పడుతోంది.!
#ఆంధ్రప్రదేశ్#రాజకీయాలు
Senior Advocate Kapil Sibal’s proposal to ban any MP and MLA who gets elected on Party X’s symbol and later defects to Party Y for money or under pressure should be welcomed. He calls for 10 years ban.
Point 5 of CJP’s first demand charter released by @abhijeet_dipke sought the same thing, but much stricter—a ban from holding ANY public office and contesting elections for 20 years.
Breaking political parties, bribing MPs with 50-100 crores, toppling governments is a fraud committed on the country. Such fraud should never happen. The Anti-Defection law is outdated. The ruling party has ensured its misuse in its lust for eternal power. The young will change this! 🇮🇳🪳✊🏻
విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు వాతావరణం నిశ్శబ్దంగా మారుతుంది. చిన్న శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. పైగా ఎక్కువ చీకటి, కదిలే నీడలు. దీని వల్ల వీధి కుక్కలు భయంతో అప్రమత్తంగా అరుస్తాయి. మోటారు వాహనాల వెంటపడతాయి.!
#విద్యుత్_కోతలు#విపత్తులు@satyakumar_y@ravi_gottipati
"ఫలానా కారణం చేత విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, మీకు కలిగిన ఇబ్బందికి విచారిస్తున్నాము" అని ఒక చిన్న సందేశం పంపటం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో చాలా సులభం. పౌర సేవలపై జవాబుదారీతనం, వినియోగదారుల హక్కుల పట్ల గౌరవం..కీలక అంశాలు.!
@ncbn@ravi_gottipati
గ్రీవెన్స్ డే అనేది ప్రజా సమస్యల నమోదుకు ఒక మంచి వేదిక మాత్రమే, కానీ ఒక అధికారిని "ప్రజా కలెక్టర్"గా మార్చేది మాత్రం వారి వ్యక్తిగత నిబద్ధత, క్షేత్రస్థాయి పనులే.!
#ఎల్నినో#ఉష్నోగ్రతలు