Me Herolu fake collections tho datochu Kani aah euphoria match cheyaleru
Direct me hero digina impossible!
Because…!
One Sun. ☀️
One Moon. 🌙
One Power Star. ⭐
రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు 🔥🛐
🚨 IMPORTANT UPDATE – FANS SHOW TIMING 🚨
Due to unavoidable theatre issues, our 9:00 PM Fans Show has been preponed to 6:00 PM. 🙏
We tried our very best to retain the 9 PM show, but unfortunately it couldn’t be worked out.
So please adjust your plans and support us by joining the Fans Show at 6:00 PM sharp at Sairam Theatre.🔥
Let’s make the evening unforgettable with our Kalyan Babu’s celebrations! 💥
#PawanKalyan #Panja4K #Panjaa
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ ప్రేమపూర్వక మాటలు, శుభాకాంక్షలు నాకు మరింత ఉత్తేజాన్నిచ్చాయి. రాష్ట్ర ప్రజలకు NDA కూటమి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు ముందుండి నడిపిస్తున్న మీ దార్శనిక పాలనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
గ్రామ గ్రామానా మౌలిక సదుపాయాల కల్పన కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 50% పచ్చదనాన్ని పెంపొందించేందుకు అటవీ, పర్యావరణ శాఖ చేపట్టిన కార్యక్రమాలకు మీరు అందిస్తున్న సహకారానికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
@AndhraPradeshCM
Warm birthday wishes to Power Star & Hon’ble Deputy CM @PawanKalyan garu
Your journey from cinema to public service continues to motivate countless people.
Wishing you good health, strength and continued success in serving the people.
#HappyBirthdayPawanKalyan
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…! 🙏🔥
మీ పేరు వింటే పూనకం…
మీ పేరు వింటే పులకం…
మీ రూపం చూస్తే పులకింత…
మీ మాట వింటే ధైర్యం…
మీ అడుగు పడితే సంచలనం! 🔥❤️
మీరు ఒక హీరో కాదు…
ఒక భావోద్వేగం.
మీరు ఒక స్టార్ కాదు…
ఒక శక్తి.
మీరు ఒక పేరు కాదు…
కోట్లాది హృదయాల్లో చెరగని ముద్ర. 🙏
మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా అదృష్టం…
మీ పేరు గర్వంగా పలకడం నా గౌరవం. ❤️
మీరు ఎప్పుడూ బాగుండాలి…
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి…
మీరు ఎప్పుడూ విజయాలతో వెలుగుతూ ఉండాలి…
మీ పేరు మరింత ఎత్తుకు ఎదగాలి…
మీ కీర్తి శాశ్వతంగా నిలవాలి!
మా పవర్ స్టార్, గౌరవనీయ డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️🙏🔥
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…!
#HappyBirthdayPawanKalyan #HBDJanaSenaniPawanKalyan
To the man I grew up admiring…
From watching u on the big screen as a fan… to standing behind the camera and saying “Action” sir. It still feels surreal...
Like millions, I grew up celebrating your madness, your style and everything that makes Pawan Kalyan garu who he is 🧿❤️
Life gave me the chance to go from celebrating ur moments… to creating one with you.
First my hero.
Now my 🧿G. 🔥
Happy Birthday Sir. ❤️
#OGUniverse will see you at 4:05 PM - a very small treat :) 🧿🧿
@PawanKalyan@PKCWoffl@MusicThaman