మైనంపల్లి అనేటోడు ఏమన్నా పతిత్త..
ఒకటే రోజు మూడు పార్టీలు మారిన మూర్ఖుడు..
మైనంపల్లి ని జోకుతా అనుకుంటే జోకుకో..
అంతేగాని మా పార్టీని మా నాయకులను విమర్శిస్తానంటె ఉకోము..
మా 37వ వార్డులో నువ్వు చేసిన అవినీతి అక్రమాలన్నీ బయటపెడతాం..
@BRSparty@BRSHarish@Venusdptbrs
@VenkatBalmoor అరేయ్ బల్మూరి మొదలు మా తెలంగాణ రాష్ట్ర అక్కా చెల్లెళ్లకు ఇచ్చినటువంటి హామీలు ప్రతినెల 2500, తులం బంగారం అమలు చేసి మాట్లాడండి రా.. డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి
@kattarcongresii సిద్దిపేట కచ్చి ఏ ఇంట్లో ఏ అక్కని అడిగిన.. ఏ అన్నను అడిగిన.. ఏ అవ్వని అడిగినా ఏ బాపును అడిగిన చెబుతారురా మా హరీష్ అన్న అంటే ఏందో.. సిద్దిపేట గడ్డ హరీష్ అన్న అడ్డరా..
@kattarcongresii అరేయ్ పిచ్చగుంట్ల ముండ కొడకా అది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన బిల్డింగ్ రా ప్రభుత్వ బిల్డింగులకు ఫార్మ్ హౌస్ లకు తేడా త��లవని వెధవలు కూడా మాట్లాడితే ఎట్లా రా వారి మీ ముఖ్యమంత్రి ఆ రండ రేవంత్ రెడ్డి గాడు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే పెట్టకండి నిజా నిజాలు తెలుసుకొని పెట్టండి రా వెధవల్లారా
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా..
నేను నమ్మిన నా బలం హరీశ్ అన్న..
ప్రపంచమే ఆగం అయిన హరీష్ అన్నని విడిచేది లేదు.. ఆయన వెంటే నా ప్రయాణం
జై తెలంగాణ..
జై హరీష్ అన్న
@BRSHarish 🙏💕
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ @BRSHarish గారి పిలుపుమేరకు
ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, లక్ష ఉద్యోగాలు, విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని మోసం చేసిన
కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ, BRSV ఆధ్వర్యంలో సిద్దిపేటలో గర్జించిన విద్యార్థులు
గాంధీభవన్లో క్షుద్ర పూజలు చేసి మీనాక్షి నటరాజన్ ను రాజ్యసభ ఎన్నికల నుండి తప్పించిన లుచ్చా గాడు @revanth_anumula .. దగ్గరుండ��� క్షుద్ర పూజల ఏర్పాట్లను పరిశీలించిన హౌలా గాడు @ADayakarINC
క్షుద్ర పూజలు చేస్తేనే పుట్టిన హౌలా గాడు @RamMohanINC
ఈరోజు సిద్దిపేట ప్రజల ఆరాధ్య దైవం..
సిద్దిపేట అభివృద్ధి ప్రదాత..
మన అందరి ప్రియతమ నాయకులు..
మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ @BRSHarish అన్నతో..
మీ.. ఆకాష్ బత్తుల
BRS యువజన నాయకులు సిద్దిపేట
తన్నీరు పన్నీరు!
కేసీఆర్ చెక్కిన శిల్పమై గులాబీ శ్రేణులకు నేస్తమై.
• పార్టీకి ���వచంలా..ప్రజలకు అండగా
• అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని వీడని విధేయుడు
• పుట్టుక TRS..చావు BRS అని ధైర్యంగా చెప్పుకునే నాయకుడు
• @BRSHarish గారి రాజకీయ ప్రస్థానం అనితర సాధ్యం
మా @BRSHarish అన్న గురించి మాట్లాడే స్థాయి నీది కాదు బిడ్డ సొంత ఊర్లో కనీసం సర్పంచిగా గెలవని నువ్వా మా హరీష్ అన్న గురించి మాట్లాడేది మల్కాజ్గిరి ల మైనంపల్లి నీ ఓడగొడితే ఏం పని లేక వాడు తిరుగుతుండు వాని సంక నాక్కొంట చెంచాగిరి చేస్కొంట మీరు తిరుగుతుర్రు మీతో వెంట్రుక మందం ఫరక్ పడది
సిద్దిపేట అభి��ృద్ధి వివరిస్తూ వినూత్నంగా హరీష్ అన్నకు వీడియో రూపంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు
వినోద్ మోదాని గారి ��ధ్వర్యంలో
మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ @BRSHarish గారి చేతుల మీదుగా బహుమతి అందుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది
ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు పోనమల్ల సువర్ణలక్ష్మి - రాములు, పట్టణ కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, వార్డ్ మాజీ అధ్యక్షులు జక్కుల రాజు, పేర్క నాగరాజు, తమ్మడి రాజు, చిరుక్రాంతి, బత్తుల ఆకాష్, నరేష్ మరియు వార్డ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు 06 గ్యారెంటీలు ఇంతవరకు అమలు కావడం లేదని ప్రభుత్వ వైఫల్యాలపైన వార్డు సభలో అధికారుల ముందు నిలదీయడం జరిగింది.. వాటికి సమాధానాలు లేక ప్రశ్నలను దాటివేసిన మున్సిపల్ అధికారులు..(2/3)
ఈరోజు 37వ వార్డులో జరిగినటువంటి వార్డు సభలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ @BRSHarish గారి ఫోటో లేకుండా ప్రోటోకాల్ పాటించకపోవడం దుర్మార్గమని ప్రోటోకాల్ పాటించకుండా సభలు ఎలా నిర్వహిస్తారని అబద్ధాల పునాదుల మీద రాజ్య���ేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేస్తోందని (1/3)
ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ @BRSHarish గారి పుట్టినరోజు సందర్భంగా 37వ వార్డులో BRS సీనియర్ నాయకులు పొనమల్ల సువర్ణలక్ష్మీ - రాములు గార్ల ఆధ్వర్యంలో ఘనంగా హరీష్ అన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది
మీ.. ఆకాష్ బత్తుల
#HappyBirthdayHarishAnna