@tsrtcmdoffice @TSRTCHQ ఆర్టీసీ ని ఆదుకోవడానికి భగవంతుడు రూపంలో వచ్చిన మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్..💐💐
మీ పుట్టినరోజు సందర్భంగా చరిత్రలో నిలిచిపోయేలా కార్మికుల తల్లిదండ్రులకు RTC ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించండి సార్.. ఎల్లకాలం మీకు రుణపడి ఉంటాము🙏🙏
😭😭😭నాకు ఎంతో అత్యంత ఆత్మీయుడు. అల్లుడు తమ్ముడు అన్ని అతనే. దేవుడు తొందరగా తీసుకెళ్ళాడు.ఈ రోజు మూడవ వర్థంతి. తాను లేన�� లోటు ఎవరు పూర్చలేరు. Miss u prasanna
పడిపోవటం ఎప్పుడూ తప్పు కాదు... పడిపోయామని అక్కడే ఉండిపోతే, లేదా ఏదైనా "తప్పుడు దారిని" ఎంచుకుంటే అది సరిద్దుకొలేని తప్పు. పడినా నీ లక్ష్యాన్ని మరువకపోవటం పడి లేచి నీ ఆశయాన్ని సాధించటం చాలా గొప్ప విషయం. ఇక్కడ నుండే క్రమశిక్షణ గలిగిన సమాజం ఆర���భించబడుతుంది.
#RightDirection
తెలంగాణ రాష్ట్రం లో రామగుండం నియేజక వర్గ MLA గా ఉంటు
నిరంతరం ప్రజలలోనే ఉంటు
నిరుద్యోగుల కోసం
ఉచిత కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగాన్వేషనకై ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు - ఫలితాలు......!!
1.ఓం నమః శివాయ - మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి
2.ఓం నమో భగవతే రుద్రాయ - బలం కోసం , ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి
3.ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ
@tsrtcmdoffice @Govardhan_MLA
ఏ పని చేసాము అన్నది ముఖ్యం కాదు, చేసే పనిని ఎంత గౌరవించాము అన్నది ముఖ్యం..
ఒక డ్రైవర్ తను రిటైర్ అయ్యే ముందు తనకు ఇన్నాళ్ళు అన్నం పెట్టిన బస్ ను పూజించి, వృత్తి పట్ల కృతజ్ఞతను చాటుకున్నాడు..🙏🙏
Great insipertion..🌹🌹