@revanth_anumula@battivikramarka@Ponnam_INC
నమస్కారం సార్ 🙏 మహాలక్ష్మీ పథకం విజయవంతం అయి... నిరాటంకంగా కొనసాగుతూ 200 కోట్ల జీరో టికెట్ ల మైలురాయి చేరుకున్న సందర్భంగా... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల బతుకుల్లో వెలుగు నింపాలని మనవి చేయుచున్నాము...🙏🙏
@revanth_anumula నమస్కారం సార్
మేము ఆర్టీసీ కార్మికులం సార్.
మీరు ఈ స్కీమ్ ద్వారా మహిళలకు మంచి చేసినట్టే, ఈ స్కీమ్ ను దిగ్విజయం చేసిన కార్మికుల సమస్యలు తీర్చి మీ ప్రజా ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేసుకుంటే మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం సార్.
ఇట్లు
గంపెడాశతో మీ ఆర్టీసీ కార్మికులం
@TelanganaCM@Ponnam_INC@OffDSB
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి విన్నవించునది ఆర్టీసీ కార్మికులను మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో లో పొందుపరిచిన దాని ప్రకారం వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తారని ఆశిస్తూ 🙏
@tsrtcmdoffice
గౌరవనీయులైన MD గారికి నమస్కరించి మనవి చేయునది దయచేసి బాండ్ డబ్బులు మాకు (కండక్టర్లకు) కూడా ఇప్పించి, ప్రస్తుతం స్కూల్/కాలేజి అడ్మిషన్ ల సమయం కాబట్టీ ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్ధన🙏
@tsrtcmdoffice
గౌరవనీయులైన MD గారికి నమస్కరించి మనవి చేయునది దయచేసి బాండ్ డబ్బులు మాకు (కండక్టర్లకు) కూడా ఇప్పించి, ప్రస్తుతం స్కూల్/కాలేజి అడ్మిషన్ ల సమయం కాబట్టీ ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్ధన🙏
@BRSHarish ఈ చిత్రం లో తెలంగాణ నా జన్మ హక్కు అని ప్లకార్డు చేబూని మా తండ్రి గారి తో మూడు సంవత్సరాల పసిప్రాయంలోనే(2011) పోరుబాట పట్టిన నా కుమారుడు...డాడీ KCR దళితున్ని ముఖ్యమంత్రి ఎందుకు చెయ్యలేదు అని (ఇప్పుడు బుద్ధి తెలిశాక) అడుగుతే నేను నల్లముఖం వేసుకుని నేల చూపులు చూస్తా...మరి మీరు...?
@BRSHarish ఆర్టీసీ లో TMU యూనియన్ కు గౌరవ అధ్యక్షులుగా చాలా కాలం ఉన్నారు.తెలంగాణ నుంచి విడిపోయిన AP ఆర్టీసి కార్మికులు ప్రభుత్వం లో విలీనం అయి వారి బతుకులు మెరుగైతే, సాధించుకున్న తెలంగాణ లో ఆర్టీసి కార్మికులను అణగదొక్కితిరి.మీ నియంతృత్వ పోకడలు, అవసరానికి వాడుకోవడం వదిలివేయడం...అన్ని తెలుసు
@ShaikSa69102198 @PonnamLoksabha ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ ఉచిత ప్రయాణం పథకాన్ని మీ దిశానిర్దేశంలో...100శాతం విజయవంతం చేసినాము.దయచేసి తొమ్మిది సంవత్సరాలుగా దగా పడిన ఆర్టీసి కార్మికులను ఆదుకొని మా కుటుంబాల్లో/జీవితాల్లో వెలుగులు నింపవలసిందిగా మా మనవి.
@BRSHarish హరీష్ రావు గారి విన్నప్పము బాగుంది. కాని, ఇదే విషయం ఇదే పని మీరు ఉన్నపుడు ఎందుకు చెయ్యలేదు.....అప్పుడు ఆ యొక్క పని మీ చేతుల్లోనే ఉంది కదా.... ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అప్పుడు మీరు చేస్తే ఏవైరైన అడిగేవారు ఉన్నారా..
@PAVANIGOUD_BRS@KTRBRS@BRSHarish@RaoKavitha రాజ్యాంగం మారుస్తానని నోటికొచ్చిన కూతలు కూసి, తెలంగాణ లో దళితుడే మొట్టమొదటి ముఖ్యమంత్రి అని దళితులను దగా చేసిన మాటలు,మోసాలు కూడా చెరిపివేయలేని గుర్తులే...ఏమన్న తన స్వంత డబ్బులా...? ప్రజాధనం తో కట్టించినవి.
@PonnamLoksabha @Bhatti_Mallu@INCIndia@INCTelangana@TelanganaCMO నమస్కారం సార్🙏
ఆర్టీసీ కార్మిక కుటుంబాలు గంపెడాశతో వేలకండ్లతో మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసి సంక్రాంతి కానుకగా ఫిబ్రవరి నుండి(జనవరి నెల జీతం)ట్రెజరీ ద్వారా జీతాలు ఇప్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని ఎదురు చూస్తున్నాము సార్.దయచేసి మా ఆర్టీసీ కుటుంబాల కల నెరవేర్చండి సార్
@BrsSabithaIndra నమస్కారం మేడమ్🙏
ఉపాధ్యాయ ప్రమోషన్ లు బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టవచ్చు కదా ! అకాడమిక్ ఇయర్ మద్యలోఈ ప్రక్రియ వలన విద్యార్థులు ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులు సార్లు రాక,సిలబస్ కాక,వచ్చిన సార్లు సర్దుబాటు అయ్యే సరికి పుణ్యకాలం కాస్త గడిచి పదవ తరగతి విద్యార్థులపై ప్రభావం పడదా?
@BRSHarish ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి నమస్కారములు సార్. మీకు మాకు ఉన్న పేగు బంధాన్ని ఇప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది సార్ ఈ పేగు బంధం కడదాక కొనసాగాలని కోరుకుంటున్నాము సర్.
టీఎస్ఆర్టీసీ'జీవా' వాటర్ బాటిళ్లు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి. #Hyderabad లోని MGBSలో సోమవారం జరిగే కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, #TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా, R & B కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎండీ సజ్జనర్ లు వాటిని ప్రారంభిస్తున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్వాన్ని, ప్రజాస్వామ స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన కీర్తి శిఖరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహనీయుడు ఆయన. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.
#Ambedkar