బౌద్ధధమ్మ 'పథం'లో బాల్యానికి కొత్త సంప్రదాయం
◆ప్రజ్ఞ-శీల-కరుణ విలువలతో పట్టు వస్త్రాలంకరణ,పంచెకట్టు వేడుక
◆అశోకుని ఆచరణ-అంబేద్కర్ ఆలోచనల స్ఫూర్తితో వినూత్న సంబరం
◆పవిత్ర బౌద్ధ శ్లోకాల మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు అందించిన డిపిఎస్ యూతాఫతి తోకల సంజీవ్,దమ్మాచారి వివేక్ సామ్రాట్ లు
వందరోజులు భోజనం పెట్టినా..
ఒక్కరోజులో మర్చిపోయే మనుషుల కన్నా...
ఒక్కరోజు భోజనం పెట్టిన
వందరోజులు విశ్వాసం చూపే మూగజీవి మేలనిపిస్తుంది
కొన్ని సందర్భాలు చూస్తే....
TGGenco లో ఏం జరుగుతుంది?
అపాయింట్మెంట్ లెటర్ ఎందుకివ్వడం లేదు?
#TGGenco AE & Chemist పరీక్ష రాసి,ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఎంతకాలం ఎదురుచూపులు?
టీచర్లు,స్టాఫ్ నర్సులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు,ఫిజికల్ డైరెక్టర్లు,గ్రూప్ 4 అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇచ్చి, వీరికి మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదు?
CMD,ఇతర అధికారులేమో ప్రభుత్వం ఇవ్వాలి,మా చేతిలో ఏం లేదంటరు, సంబంధిత మంత్రిగారేమో నాలుగు సార్లు కలిసినా పట్టించుకోరు.
పరీక్ష పెడుతరు,ఫలితాలు చెబుతరు,వెరిఫికేషన్ చేస్తరు, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటరు,ఆఖరికి బాండ్ పేపర్ కూడా రాయించుకోని రోడ్ల మీద వదిలేస్తరా?
వాల్లు ఏం పాపం చేసిండ్రు?
వీళ్లు తెలంగాణ ప్రాంతీయులు కాదా?
లేదంటే వీల్లు కూడా నాలుగువేల మంది సర్వ శిక్ష అభియాన్ టీచర్ల మాదిరిగా,రోడ్ల మీద టెంట్లు వేసుకొని ధర్నాలు చేయాలా?
ఆలస్యం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?
ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే???
ఇట్లనే ఉంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పారదోలడం ఖాయం.
@TelanganaCMO@Bhatti_Mallu
💥 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ(సీఓఈ) ఎస్సి గురుకుల విద్యాలయంలో బైపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి భార్గవ్ క్రిస్మస్ సెలవులకు వెళ్లి ఇంటి వద్దనే ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.ప్రభుత్వం ఆలోచన చేయాలి
@RSPraveenSwaero
పాల్వంచ (సీఓఈ) ఎస్సి గురుకుల విద్యాలయంలో బై.పి.సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి భార్గవ్ క్రిస్మస్ సెలవులకు వెళ్లి ఇంటి వద్దనే ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.
@RSPraveenSwaero
విద్యాలయాల్లో కౌన్సిలర్ వ్యవస్థ ఉండి ఉంటే బహుశా ఈ బిడ్డకు చావు గురించి ఆలోచన వచ్చేది కాదు.
భవిష్యత్తు ను భద్రంగా దాచుకునే ట్రంకు పెట్టెలు, బలవన్మరణాలకు సోపానాలు గా మారడం కాంగ్రేసు దుష్ట పాలనకు తార్కాణం.
రేవంత్ రెడ్డి గారు, మీకు గత సంవత్సరం నుండి చెబుతున్నా కౌన్సిలర్లను నియమించమని అయినా మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
నేటికి సంక్షేమ విద్యాలయాల్లో దాదాపు గా 55 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు.
ఇంకెంతమందిని బలి తీసుకుంటారు???
So far 55 students lost their lives in Telangana in govt run educational institutions. Most of them died either by committing suicides or due to health reasons.
@TelanganaCMO@TelanganaCS@India_NHRC
@RSPraveenSwaero సర్ పార్ట్ టైం అనే పదం ఉన్న వాళ్ళను అందరిని రాత్రి ఆర్డర్ ఇచ్చి ఉదయం తీసివేశారు..
టీచర్లు
ACT లు
డేటా ఎంట్రీ అపరేటర్,
ఎలక్ట్రీషియన్,
వాచ్మెన్,
Physical డైరెక్టర్,
PET,
అందరిని తీసివేశారు సర్
@TelanganaCMO@CS
సార్ పదేళ్లుగా అర్హత గల వారిని వయసు అయిపోయేంత వరకు గురుకులాల్లో తక్కువ వేతనాలకు వెట్టిచాకిరి చేయించుకొని CM రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నందుకు ఉన్నపనంగా ACT,వాచమేన్, ఔట్ సోర్సింగ్,కాట్రాక్టు ఉద్యోగులందరిని తీసేసి తీవ్ర అన్యాయం చేశారు.ఓటు అనే పాపం తగిలి గత ప్రభుత్వం గతే పడుతుంది.
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న ఎస్సీ గురుకులాల నుండి దాదాపుగా వేయికి పైగా గెస్ట్ లెక్చరర్లను తీసివేయడం జరిగింది. వీళ్లకు గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదంట. వీళ్లందరూ తెలంగాణలో పలుచోట్ల ధర్నాలకు దిగారు.
ఈ వివక్షపూరిత చర్య వల్ల ఎన్నో అకాడమీలు మూతపడి, తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న లక్షల మంది ప్రతిభావంతులైన ఎస్సీ బహుజన విద్యార్థుల భవిష్యత్తు అందకారంలోకి నెట్టబడుతున్నది.
అయినా అధికార పార్టీ సీయం , ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమీ పట్టనట్లు గుర్రు పెట్టి నిద్రపోతనే ఉన్నరు. ఈ పేద విద్యార్థుల కుటుంబాల ఉసురు మీకు తగులుతది. మీరు ఇట్లనే నిద్రపోతే చరిత్రలో దళిత ద్రోహులుగా మిగిలిపోతరు…
ఖబర్దార్.
#CongressFailedTelangana #Gurukulam #Ambedkar
@Bhatti_Mallu@DamodarRajanar1@revanth_anumula@TelanganaCS@TelanganaCMO@BRSparty@KTRBRS@BRSHarish@balkasumantrs@Krishank_BRS
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న ఎస్సీ గురుకులాల నుండి దాదాపుగా వేయికి పైగా గెస్ట్ లెక్చరర్లను తీసివేయడం జరిగింది. వీళ్లకు గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదంట. వీళ్లందరూ తెలంగాణలో పలుచోట్ల ధర్నాలకు దిగారు.
ఈ వివక్షపూరిత చర్య వల్ల ఎన్నో అకాడమీలు మూతపడి, తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న లక్షల మంది ప్రతిభావంతులైన ఎస్సీ బహుజన విద్యార్థుల భవిష్యత్తు అందకారంలోకి నెట్టబడుతున్నది.
అయినా అధికార పార్టీ సీయం , ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమీ పట్టనట్లు గుర్రు పెట్టి నిద్రపోతనే ఉన్నరు. ఈ పేద విద్యార్థుల కుటుంబాల ఉసురు మీకు తగులుతది. మీరు ఇట్లనే నిద్రపోతే చరిత్రలో దళిత ద్రోహులుగా మిగిలిపోతరు…
ఖబర్దార్.
#CongressFailedTelangana #Gurukulam #Ambedkar
@Bhatti_Mallu@DamodarRajanar1@revanth_anumula@TelanganaCS@TelanganaCMO@BRSparty@KTRBRS@BRSHarish@balkasumantrs@Krishank_BRS
@RSPraveenSwaero సార్ పదేళ్లుగా అర్హత గల వారిని వయసు అయిపోయేంత వరకు గురుకులాల్లో తక్కువ వేతనాలకు వెట్టి చాకిరి చేయించుకొని రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నందుకు ఉన్నపనంగా ACT,వాచమేన్, ఔట్ సోర్సింగ్,కాట్రాక్టు ఉద్యోగులందరిని తీసేసి తీవ్ర అన్యాయం చేశారు.ఓటు అనే పాపం తగిలి గత ప్రభుత్వం గతే పడుతుంది.
ఇతను మతిస్థిమితం కోల్పోయిన బాధితుడు. ఇందులో సత్యం ఏమిటంటే.. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత జాలి, ప్రేమ, కరుణ ఉండాలి.. అలా అని అన్ని చోట్ల కాదు.. మనిషి హృదయం అప్పుడప్పుడు కొన్ని చోట్ల స్ఫందించాలి. మీకు ఉన్నదాంట్లో... కొంత జాలి చూపించండి. మానవ సేవయే... మాధవ సేవ🙏🙏
@KTRBRS
నమస్కారం సార్.. ఎండ వేడిమికి గురుకుల్లాలోని డిగ్రీ విద్యార్థినులు తట్టుకోలేక పోతున్నారు.ఎండలకు రూమ్ లలో ఉండలేక పోతున్నారు భూగర్భ జలాలు ఎండిపోయి నీరు కూడా సరిపోవడం లేదు. OU పరీక్షలు వాయిదా వేశారు. కానీ KU పరిధిలోని డిగ్రీ పరీక్షలు మే 6 నుండి. వాయిదా వేయించండి సార్.
@RevanthReddyTS
నమస్కారం సార్.. ఎండ వేడిమికి గురుకుల్లాలోని డిగ్రీ విద్యార్థినులు తట్టుకోలేక పోతున్నారు.ఎండకి రూమ్ లలో ఉండలేక పోతున్నారు భూగర్భ జలాలు ఎండిపోయి నీరు కూడా సరిపోవడం లేదు. OU పరీక్షలు వాయిదా వేశారు. కానీ KU పరిధిలోని డిగ్రీ పరీక్షలు మే 6 నుండి. వాయిదా వేయించండి సార్.
@RSPraveenSwaero
జై భీమ్ సార్.. ఎండ వేడిమికి గురుకుల్లాలోని డిగ్రీ విద్యార్థినులు తట్టుకోలేక పోతున్నారు.ఎండకి రూమ్ లలో ఉండలేక పోతున్నారు భూగర్భ జలాలు ఎండిపోయి నీరు కూడా సరిపోవడం లేదు. OU పరీక్షలు వాయిదా వేశారు. కానీ కేయూ పరిధిలోని డిగ్రీ పరీక్షలు మే 6 నుండి. వాయిదా వేయించండి.