@PawanKalyan పార్కింగ్ వలన కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు....వాటికి tax కట్టటం లేదు.
తిన్ను బండారాలు తప్పకుండా MRP రేట్లకు అమ్మాలి...ఎందుకంటే MRP అంటే లాభం కలుపుకున్నే వినియోగదారుడికి వెళ్ళుతుంది.
@PawanKalyan ఇప్పుడు సినిమా లో ప్రాఫిట్ share కావాలని అనుకున్నవారికి కాకుండా అసలు థియేటర్ owners కి ఇస్తే సరిపోతుంది.
అప్పుడు సినిమా థియేటర్ lease mafia అంతా పోతారు.
ప్రేక్షకులకు థియేటర్ కి వచ్చిన వారికి పార్కింగ్ వసూలు చెయ్య రాదు.... ఎందుకు అంటే profit share undhi కాబట్టి...
@PawanKalyan సినిమా థియేటర్ lease తీసుకున్న exhibitors వారు అందరూ కూడా అడుగుతున్న ఏమిటంటే మాకుడ profits share కావాలని.
Actual గా.... అసలు థియేటర్ owners థియేటర్ సరిగ్గా నడవటం లేదు లేక పోతే నడప లేక పోతున్నాము అని అసలు ఓనర్స్ ఇతరులకు లీస్ కి ఇస్తున్నారు అంతవరకు బాగానే ఉంది.
@elonmusk Money can do any kind of fake tours.... Moon journey do u think it's real @elonmusk...media is yours... Voice is yours... Money is yours....can happen anything....
@upasanakonidela@AlwaysRamCharan Upasana...all ayyappa deeksha devotees will visit vavir swamy dargah, which belongs to Muslim... what is the answer for this from them I don't know.
And I believe Charan's mind is clear and this shit is coming from the Anti-Mega family.
We support charan
@KazaVk ఒరేయ్ బాబు నువ్వు సూపర్ హే.....ఇంత కంటే ఎవరు బాగ చెప్పుతారు shobhade కి....చెప్పు లేదు కాని.... చెప్పు తో సమానం అంటే కొట్టి నట్టే మీరు చెప్పారు... అడిగారు....ఇప్పట్టికి అయినా శోభ డే కి బుద్ధి రావాలి
అయినా ఇలాంటి వాళ్ళకి వావి వరసలు ఉండవు ఏమో....jai hind
@pvssarma@PawanKalyan@ncbn Sir....why should he be silent, you are saying that he is giving an immature statement, what are they. Is there anything harmful to the public and people of the state....I don't understand...
నేడు విడుదలైన రెండో విడత నామినేటడ్ పదవుల జాబితా లో గౌరవనీయులు ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువల సలహాదారు గా నియమించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీస్కున్న అత్యున్నత నిర్ణయం...
ఉన్నతమైన వ్యక్తి కి ఉన్నతమైన పదవి రావడం ఎంతో ఉత్తమం & అవసరం కూడా...
ఈ సందర్భంగా ఆయనకి నా మనస్పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..
అలాగే నామినేటడ్ పదవులు పొందిన తేదేపా, భాజాప సభ్యులకి మా జనసేన సభ్యులకి హార్దిక శుభాకాంక్షలు...
మీ నాగబాబు.
@dhruvrahtee You @dhruv_rathee.... don't try to wash our brains...you are a Anti Hindu...anti national.... Anti India.... your policy is to vanish Hindus....we don't believe you...you no need to question because we know your intentions...there is no integrity in your words.
@prakashraaj@PawanKalyan Please keep quiet, don't bark, yes it's happened and insulted our faiths, believes by previous govt. And it's our right to show our anger world wide that what previous govt has done. You are a Anti Hindu, anti national, what ever happens here seems bad to U. Don't point out @PK
@YSRCParty ఈ పాపము చెయ్యబట్టే మన YCP 11 పడిపోయింది....నేను YCP support చేస్తాను....కానీ అంతకు ముందు నేను హిందువని...ఇలాంటి చెత్త పనులు చేస్తే మాత్రము నేను ఒప్పుకోను..... ఇలాంటి పనులు చేస్తే మీ మీద నమ్మకం పోతుంది.... చీ...చీ
@yvsubbareddymp చంద్రబాబు నిజం చెప్పారో లేదో తెలియదు కానీ.... Subba Reddy నువ్వు మాత్రం చాల danger నీ మాటలు అభద్ధం, నీ మతం అబద్ధం... నీవన్ని అబద్ధాలు....నిన్ను నమ్మమ్ము.....నేను YCP అయినా ముందు నేను హిందువుని నా community కి నువ్వు చేసిన ద్రోహం మేము మరువము
@yvsubbareddymp చంద్రబాబు నిజం చెప్పారో లేదో తెలియదు కానీ.... నువ్వు మాత్రం చాల danger నీ మాటలు అభద్ధం, నీ మతం అబద్ధం... నీవన్ని అబద్ధాలు....నిన్ను నమ్మమ్ము.....నేను YCP అయినా ముందు నేను హిందువుని నా community కి నువ్వు చేసిన ద్రోహం మేము మరువము
@poonamkaurlal Past several years we have been asking you the reasons for your tweets and why and what happened, now you are telling I given complaint to MAA. And the MAA hasn't taken any serious action. Why didn't you approach police that time. If you not open then, now you are questioning why